చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు చెబితేనే జనాల్లో ఓ రకమైన భయం కలుగుతుంది. అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తుంది ఈ ముఠా. కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఈ చెడ్డీ గ్యాంగ్. దొంగతనం చేసే సమయంలో ఎవరైన అడ్డు వస్తే హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముఠా. పోలీసులు తీసుకున్న చర్యలతో గత కొంతకాలం నుంచి చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు […]
విజయవాడ- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు చెబితే జనంతో పాటు పోలీసులు సైతం వణికిపోతారు. ఎందుకంటే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు అంత భయంకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ చేసిన దోపిడీలన్నీ పోలీసులకు అంతుపట్టకుండానే ఉన్నాయి. కానీ ఎట్టకేలకు విజయవా పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించారు. గత కొన్ని రోజులుగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ ముఠాలో ముగ్గురు నిందితులను బెజవాడ పోలీసులు అరెస్టు […]
చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. కొంతమందికి కంటి మీద కునుకు కూడా పట్టదు. ఇక పోలీసులకి సైతం చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే హడల్. ఎందుకంటే వీరిని పట్టుకోవడానికి కుదరదు. ఒళ్ళంతా ఆయిల్ పూసుకుని, ఒంటి మీద ఒక చిన్న చెడ్డీ వేసుకుని మాత్రమే ఉంటారు. దొంగతనం చేయడంలో విచిత్రమైన పద్ధతి, క్రూరత్వంతో నిండిన జీవన విధానం, డబ్బు కోసం ఈజీగా ప్రాణాలు తీసేసే స్వభావం. ఇది చెడ్డీ గ్యాంగ్ […]
చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు ఈ పేరు ఏపీలో దడ పుట్టిస్తుంది. పోలీసులకు సవాలుగా మారినారు చెడ్డీ గ్యాంగ్య్. వారిని పట్టుకోవడం పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్లో మాత్రమే కనిపించిన ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఇప్పుడు ఏపీలో కూడా వరుస చోరీలకు పాల్పడటంతో అందరిలో భయం కలుగుతుంది. అసలు ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఎలా చోరీలకు పాల్పడతాయ్? ఎలా తప్పించుకుంటాయి? భూతద్దం పెట్టి వెదికినా పోలీసులకు ఎందుకు దొరకడం లేదు? ఇప్పుడు అందరి మదిలో మెదిలో ప్రశ్నలు. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ ముఠాలు భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో సైతం చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తూ నగర ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా గుంటుపల్లి ప్రాంతంలో ఈ ముఠా సంచరించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ముందుగా అర్థరాత్రి 2 గంటల సమయంలో నలుగురు అయిదుగురితో కూడిన ఈ చెడ్డీ గ్యాంగ్ పెద్ద పెద్ద కర్రలతో పాటు కొన్ని మారణాయుధాలతో ఓ స్థానిక అపార్ట్ మెంట్ […]
విజయవాడ- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే సామాన్యులకే కాదు పోలీసులకు సైతం వెన్నులో వణుకు పుడుతుంది. చెడ్డీ గ్యాంగ్ చేసే దొంగతనాలు, దోపిణీలే ఇందుకు కారణం. అవును చెడ్డీ గ్యాంగ్ చేసే దొంగతనాలు చాలా భాయంకరంగా ఉంటాయి. చడీ చప్పుడు కాకుండా ఇళ్లల్లోకి వచ్చి దొరికినంతా దోచుకుపోవడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్. ఎవరైనా అడ్డొస్తే దాడి చేయడనాకి, అవసరమైన హత్య చేయడానికి కూడా వెనుకాడదు చెడ్డీ గ్యాంగ్. అందుకే చెడ్డీ గ్యాంగ్ అంటేనే అందరికి చచ్చేంత […]
తిరుపతి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే సామాన్యులతో పాటు పోలీసులకు సైతం వెన్నులో వణుకు పుడుతుంది. అవును మరి చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు అంత భయంకరంగా ఉంటాయి. బీహార్ కు చెందిన ఈ గ్యాంగ్ కేవలం చెడ్డీలు, బనీన్ లు మాత్రమే ధరించి దొంగతనాలు చేస్తుంటాయి. అందుకే ఈ గ్యాంగ్ కు చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది. ఖరీదైన ఇళ్లలో మాటు వేసి మరీ దోపిడీలు చేయడం చెఢ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. నగర […]
సంగారెడ్డి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. లేదంటే ఒంటరిగా ఎవరైనా ఉండే ఇళ్లను ఎంచుకుని, పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రి పూట దోపిడి చేయడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్. ఇక వీరు […]