సాఫీగా సాగిపోతున్న భార్యాభర్తల కాపురాల్లో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి వారి సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఇక భర్తను కాదని కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. కొంత కాలం ప్రియుడితో కలిసి తిరిగి కాస్త తేడా వచ్చే సరికి చివరికి అతడి చేతిలోనే హత్యకు గురువుతున్నారు. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ గ్రామ వాలంటీర్ ప్రియుడితో చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. […]