భర్త రోజూ అలా చేస్తున్నాడని ఓ భార్య విసిగిపోయింది. అతని టార్చర్ తట్టుకోలేక మొగుడికి పాడె కట్టాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల భర్త హత్యకు కుట్ర పన్ని చివరికి అనుకున్నది చేసింది. అసలేం జరిగిందంటే?
భర్త నక్సలైట్ల దాడిలో ప్రాణాలు విడిచాడు. ఆ విషయం విని భార్య తట్టుకోలేకపోయింది. ప్రాణంగా ప్రేమించే భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ చితి మీద పడుకుంది. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు.
పెళ్లి మండపంలో ఒక్కసారిగా భయంకర ఘటన చోటు చేసుకుంది. వివాహం చూడటానికి వచ్చిన ఓ యువతి.. ఉన్నట్లుండి వధూవరులపై యాసిడ్ విసిరింది. మరి నిందితురాలు ఎందుకు ఇలా చేసింది అంటే..
సాధారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం రావాలి అంటే మీ వయసు 18 ఏళ్లు దాటాలి. కానీ, నమన్ రాజ్వాడే అనే బుడ్డోడు మాత్రం ఐదేళ్లకే కానిస్టేబుల్ గా నియామక పత్రం కూడా అందుకున్నాడు. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా లెటర్ అందుకుని చైల్డ్ కానిస్టేబుల్ అయిపోయాడు.
ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్న ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు ప్రేమ వివాహాలకు అంగీకరించక పోయినా చివరికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒప్పుకునే పరిస్థితులు లేకుంటే మాత్రం ఎంచక్కా.. పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ప్రేమించిన వారిని విడిచి ఉండలేక, మరిచిపోలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమికులు ఒకే చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]
అక్రమ సంబంధం అంటే.. సమాజంలో ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. చాలా మంది కట్టుకున్న వాళ్ల కంటే తప్పుడు సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సంబంధాల కోసం అయిన వాళ్లని, కడుపున పుట్టిన పిల్లలను కూడా నిర్మొహమాటంగా కడతేరుస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది అంత వైలెంట్ స్టోరీ కాదులెండి. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. మీరు సినిమాల్లో చూస్తూనే ఉంటారు కదా అలాంటి ట్విస్టులు చాలానే ఉంటాయి. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. ప్రియుడు కావాలని భార్య.. భార్యే […]
పలు కాంపీటీటివ్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసన్ వంటి కోర్సులు ఇంగ్లీష్‌లో ఉండటం పట్ల ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది నుంచే ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్త 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో.. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైద్య విద్య ఎంబీబీఎస్‌ను కూడా హిందీలో అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ […]
కబడ్డీ ఆట అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టముంటుంది. ఆ ఆటలో ఉండే మజా వేరనే చెప్పాలి. ఇకపోతే మనం అమ్మాయిలు, అబ్బాయిలు కబడ్డీ ఆడడం చూసే ఉంటాం. కానీ పల్లెటూరులో ఇంటి సందుల మధ్య చీరకట్టుతో కూత పెట్టి కబడ్డీ ఆడే మహిళలను ఎప్పుడైనా చూశారా? ఇలా చీరకట్టులో కబడ్డీ ఆడుతున్న కొందరి మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది. చీరకట్టులోనూ దమ్ములేపుతూ కబడ్డీ ఆడుతున్న ఈ మహిళలు ఎవరు? ఎక్కడైనా పోటీలో […]
రాష్ట్రం ఏదైనా.. ఎన్నికలు ఏవైనా నేతల ఎక్కువగా ఇచ్చే హామీ మద్యపాన నిషేదం. మద్యం వల్ల ఎన్నో కాపురాలు రోడ్డున పడుతున్నాయి, ఎందరో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే అందరు నేతలు అదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తారు. అయితే ఇప్పు ఓ బీజేపీ ఎమ్మెల్యే మద్యపానం విషయం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానాన్ని నిషేదించి కావాలంటే గంజాయి, భంగ్ ని ప్రోత్సహించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు […]
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. తమ సేల్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో విధానాన్ని అవలంభిస్తారు. ఎలాంటి వ్యాపారానికైనా కస్టమర్లని ఆకర్షించడం ముఖ్యం. కొందరు ఈ పాయింట్ ని బేస్ చేసుకుని తమ వ్యాపారాన్ని క్యాష్ చేసుకుంటారు. తమ టాలెంట్ తో కస్టమర్లనే కాకుండా నెటిజన్లను సైతం ఆకర్షిస్తూ సెలబ్రిటీలు అవుతారు. అలాంటి వారిలో దేవలఖాన్ గుప్తా ఒకరు. ఈయన ఛత్తీస్ గడ్ లోని బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ బస్టాండ్ ఎదురుగా […]