జనవరి 11న డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అన్ని ప్రెస్ ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ సమయంలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ప్రభాస్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ షూటింగ్ లో తనను నిజమైన కర్రతో కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. […]
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చేసింది. ఈ సినిమా తరువాత డార్లింగ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే.., ఇందులో ఒక్క ప్రభాస్ క్యారెక్టర్ మాత్రమే కాదు.., మిగతా అన్నీ పాత్రలు బాగుంటాయి. ముఖ్యంగా.. కాట్ రాజ్ చేతిలో దెబ్బలు తిని.., పడిపోయే సూరీడు క్యారెక్టర్ కూడా ఛత్రపతి సినిమాకి పెద్ద ఎస్సెట్. […]
తన సినిమాకి తానే గెస్ట్‌గా ఎంటరయ్యారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈరోజు (జూలై 16న) ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం […]