రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన గురించి మట్లాడుకునేలా చేశారు. తన యాక్టింగ్ తో ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’ సినిమాతో వచ్చిన విజయ్, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. విజయ్ బాక్సర్ గా కనిపించిన ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ […]
సినీ ఇండస్ట్రీలో తారా జువ్వలా ఎగసిపడిన నటీమణులు అనూహ్యంగా కనుమరుగైపోయారు. తమ అందం.. అభినయం తో ప్రేక్షకుల మనసు దోచిన నటీమణులు అతి తక్కువ కాలంలోనే ఫెడవుట్ హీరోయిన్లుగా మారిపోయారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన అనతి కాలంలో ఇండస్ట్రీలో మార్క్ సంపాదించి.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్లలో ఒకరు బూరె బుగ్గల సుందరి చార్మి. తెలుగు ఇండస్ట్రీలోకి తక్కువ వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మీ దాదాపు […]
పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి నిదానంగా బయటపడ్డాడు. కానీ, ఆ సినిమా ఇంప్యాక్ట్ మాత్రం ఇంకా పూరీ మీద కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదల తర్వాత భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే నిర్మాతలకు ఈ సినిమా పూరీ- చార్మీలకు పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. సరేలో పోతే పోయింది డబ్బేగా అని ఊరుకున్నారు. ఇప్పుడు అది మరో కోణంలో వీరి మెడకు […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ ఇష్యూ నడుస్తోంది. దర్శక నిర్మాతగా పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా నిర్మాణంలో హీరోయిన్ ఛార్మి కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఛార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఇప్పటి వరకు పలు చిత్రాలు నిర్మించింది. అలాగే వీరిద్దరూ ఇండస్ట్రీలో రకరకాల రూమర్లు కూడా ఫేస్ చేశారు. కానీ.. తమది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని.. సినిమా విషయంలో ఒక నిర్మాత, దర్శకుడికి ఉండే […]
సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విజయాలను అందుకుంటాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ ముందు భారీ ప్రమోషన్స్, హైప్ క్రియేట్ చేసి తీరా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. మరి అంచనాలు లేని సినిమా ఎందుకు ఆడింది? ఇంత భారీ క్రేజ్ ఉన్న సినిమా ఎందుకు ఆడలేదు? అంటే.. సినిమాలో మ్యాటర్ మాత్రమే కారణం. సినిమాలో ఎంత భారీ కాస్ట్ ఉన్నా, కంటెంట్ లేకపోతే ఓటమి తప్పదు. ఇది ఆల్రెడీ కొంతకాలంగా ప్రూవ్ […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘లైగర్’. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇక రిలీజ్ ముందే ట్రైలర్, సాంగ్స్, డైలాగ్స్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రిలీజ్ కాగా.. సినిమా బాక్సాఫీస్ వద్ద […]
సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి ప్రశంసలు, విమర్శలు రావడం అనేది మామూలే. ఇది ప్రతి సినిమా విషయంలో జరుగుతుంటుంది. కానీ.. ఓ సినిమా రిలీజ్ టైంలో దర్శకనిర్మాతలు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నెటిజన్స్ కంట్లో పడతారు. ఎందుకంటే.. రిలీజ్ ముందు సినిమాపై ఫుల్లుగా హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఆ హైప్ ప్రకారం పర్ఫెక్ట్ కొత్త కథకథనాలతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఓకే. అదే హైప్ క్రియేట్ చేసిన సినిమా బోల్తాపడితే […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మనకి తెలిసిందే. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసి… తెలుగు ప్రేక్షకుల మది ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నాడు. ఇకపోతే పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఛార్మీ, పూరీలపై ఎప్పటి నుంచో పలురకాల వార్తలు వినిపిస్తోన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి కొందరు వీరి మధ్య ఏదో ఉందని రూమర్స్ ప్రచారం చేశారు. పూరితో ఉన్న […]
Liger: టాలీవుడ్ నుండి ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తెలుగుతో పాటు విజయ్ పేరు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న లైగర్ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. అదికూడా ట్రైలర్ తోనే ప్రమోషన్స్ ప్రారంభించడం విశేషం. ఇదిలా ఉండగా.. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో లైగర్ టీమ్ […]