ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్ తో పాత రికార్డులను తొక్కుకుంటూ దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో ప్రధాన నటుల నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ట్రిపుల్ మూవీ చూసినవారంతా.. సినిమాలోని నటుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రధాన నటులు కాకుండా […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]