దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో పరమశివుడు కొలువైన ఉన్న కేదార్ నాథ్ యాత్రకు భక్తులు వేలాదిగా తరలివెళ్తుంటారు. ఎన్ని కష్టాలు పడైానా సరే పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తుంటారు.
భారత దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి చార్ ధామ్ ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అంటారు. హిమాలయాల్లో కొలువైన ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తమ జన్మను పావనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో ఎన్నో అవాంతరాలు ఉంటాయి.. చార్‌దామ్ యాత్ర చేయలనుకోవడం ఒక సాహసం అన్నట్టే అంటారు. అయినా కూడా చార్‌దామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. చార్ ధామ్ యాత్రలో […]