సాధారణంగా సోషల్ మీడియాలో ఫేమ్ అయినవారు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం మామూలే. షార్ట్ ఫిలిమ్స్ తో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్, ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. అయితే.. ఇవన్నీ చేసి సినిమాలలో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారనేది సస్పెన్స్. కొందరు టిక్ టాక్ వీడియోస్ ద్వారా కూడా హీరోయిన్స్ అయిపోయారు. అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. కానీ.. కొందరు వివాదాల ద్వారా వెలుగులోకి వస్తుంటారు. ఆ వివాదాలతోనే పాపులర్ అవుతుంటారు. ఇటీవల ఓ పబ్ వివాదం […]