కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సులో హల్చల్ చేశారు. ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్ సీసాలు చేతబట్టి కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీనిని గమనించిన కొందరు తోటి విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చెంగల్ పట్టులోని ఓ స్కూల్ విద్యార్థినిలు రోజులాగే స్కూలు బస్సులో బయలుదేరారు. కానీ […]