కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆణిముత్యాల వంటి సినిమాలు తెరకెక్కించారు విశ్వనాథ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవ చేసిన విశ్వనాథ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి, వెంకటేష్, వెంకయ్య నాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నాగబాబు వంటి ప్రముఖులు విశ్వనాథ్ నివాసానికి చేరుకుని.. ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా విశ్వనాథ్‌ను కడసారి చూసి.. నివాళులర్పించడానికి వచ్చారు. […]
సినిమా హీరోలు ఎవరైనా సరే.. ఎప్పటికప్పుడు తమ సినిమాల సంఖ్యని పెంచుకోవాలని, అదే టైంలో క్రేజ్ కూడా పెరగాలని తాపత్రయపడుతుంటారు. స్టార్స్ గా చెలమణీ అవుతున్న వాళ్లయితే.. తమ స్టార్ డమ్ ని నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇక తమ వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి.. స్టార్స్ చేయాలని చూస్తుంటారు. మనదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో వారసులు స్టార్స్ గా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు. తండ్రుల్ని వారసత్వాని నిలబెడుతున్నారు. అయితే చాలా తక్కువమంది మాత్రమే.. తమ వారసుల్ని ఇటువైపు […]
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేలోపు న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే అందులో ఉన్నవాళ్లు బాధపడే విషయం గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలామంది.. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట చెప్పుకోలేక తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే విమర్శలు, ట్రోలింగ్ వరకు ఓకే గానీ కొన్నిసార్లు పలువురు సీనియర్ సెలబ్రిటీలు చచ్చిపోయారని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు, […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు చంద్రమోన్. ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. ఆయన కెరీర్ లో 175 చిత్రాల్లో హీరోగా నటించి.. తర్వాత 900 చిత్రాలకు పైగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రీవార్డులు అందుకున్న చంద్రమోహన్ ప్రస్తుతం వయోభారంతో ఇంటి వద్దనే ఉంటూ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల సినీ సెలబ్రెటీలకు సంబంధించిన హూమ్ టూర్స్ సోషల్ […]
తెలుగు ఇండస్ట్రీలో తొలితరం హీరోలు యన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో పెప్పించిన హీరోలు కృష్ణ, శోభన్ బాబు అంటారు.. ఆ హీరోలతో సమాన స్థాయిలో మరో హీరో కూడా ఉన్నారు.. ఆయనే చంద్రమోహన్. చిన్నప్పటి నుంచి రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసిన చంద్రమోహన్ 1966 లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. రాజేంద్ర ప్రసాద్, […]
ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు.. తమ వారసత్వంగా పిల్లలనో, ఇతర బంధువులను పరిశ్రమలోకి తీసుకువస్తారు. అయితే ఈ విధానంపై చాలా విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ బంధుప్రీతిపై పలువురు సెలబ్రిటీలు ఒపెన్‌గానే కామెంట్స్ చేస్తారు. ఈ జాబితాలో ఫైర్‌బ్రాండ్ కంగన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో ఈ నట వారసత్వం కొనసాగుతోంది. అయితే కొందరు నటులు మాత్రం.. తమ పిల్లలను పరిశ్రమకు దూరంగా ఉంచుతారు. కారణాలు ఏవైనా సరే.. పిల్లలను […]
చంద్రమోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదింకున్నారు. అనేక పాత్రల్లో నటిస్తూ దాదాపు ఐదున్నర దశాబ్దాలులుగా సినీ పరిశ్రమతో మమేకమైన నటుడు చంద్రమోహన్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. ఇక అభిమానులలో మంచి ఫాలోయింగ్ ఉన్న వారి సంగతి చెపనక్కర్లేదు. కానీ చంద్రమోహన్ మాత్రం తన […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ సీయినర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారంటూ మద్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చంద్రమోహన్ గుండెపొటుతో చనిపోయారనే న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఐతే నిజానికి చంద్రమోహన్ చనిపోలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. తాను చనిపోయానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన చంద్రమోహన్, ఎవరో తాను చనిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆవేధన […]