సినీ ఇండస్ట్రీలోకి ఎక్కువగా మోడలింగ్ నుంచి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చి పలు యాడ్స్ లో నటించిన వారు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మరికొంత మంది షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న చాందినీ చౌదరి ‘కేటుగాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం చిత్రంలో చిన్న పాత్రలో […]
68వ జాతీయ సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైంది. అమృతా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మించగా.. అంగిరేకుల సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రేమకు మనసే ముఖ్యం గానీ, అందం, రంగు, హోదా, డబ్బు […]
Kiran Abbavaram: టాలీవుడ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నాడు. తాజాగా ‘సమ్మతమే’ మూవీతో జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]
లైంగిక వేధింపులు మహిళలకు ఎక్కడైనా ఎదురుకావొచ్చు. సినీ ఇండస్ట్రిలో కూడా అలాంటి వేధింపుల ఎదుర్కొన్నట్లు కొందరు మహిళలు చెప్తుంటారు. కొందరు వ్యక్తులు అనేక రకాలుగా వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తుంటారని కొందరు నటీమణలు.. తమ ఆవేదను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ‘కలర్ ఫోటో’ మూవీ లో నటించిన చాందినీ చౌదరీ కూడా ఇండస్ట్రీలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి ఓ షోలో తెలిపింది. తనని, తన కుటుంబాన్ని ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తాన్ని ఓ నిర్మాత బెదిరించినట్లు ఆమె […]