హాకీ లెజెండ్, ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, హర్యాణ క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ కోచ్ మంత్రిపై ఆరోపణలు, ఫిర్యాదు చేసిన రెండ్రోజుల వ్యవధిలోనే ఛండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం, తప్పుడు ఉద్దేశంతో తాకడం వంటి ఆరోపణలతో సెక్టర్ 26 పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కానీ, క్రీడల […]
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పంజాబ్ శాఖలో నెలకొన్న రాజకీయ గందరగోళం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే తాను ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి అండగా ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు […]