సింగర్ మంగ్లీ.. జానపద సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతీ పాట ప్రజల నోళ్లల్లో నానిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. దాంతో మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కల్పించింది చిత్ర సీమ. ఇక సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ.. మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా […]