'ప్రేమ' అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. తాజాగా చిత్తూరు అబ్బాయితో చైనా అమ్మాయి ప్రేమలో పడింది. ఎన్నో పోరాటలు చేసి.. చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
రోజు రోజూకి దిగజారుతున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్రదేశాలు కూడా పాకిస్థాన్ ను అడుక్కునే దేశంగా చూస్తున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. తమ కంటే చిన్న చిన్న దేశాలు ఆర్ధికంగా తమను దాటిపోతున్నాయని, అయితే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇస్లామాబాద్ లో న్యాయశాస్త్ర విద్యార్ధుల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]
ప్రపంచ వ్యాప్తంగా చైనా కంపెనీల దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా మార్కెట్ లో దొరకని వస్తువులు అంటూ ఏవీ ఉండవు. అయితే ఇటీవల భారత్ పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా మొబైల్ సంస్థలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపై రూ.12వేల లోపు ఫోన్లు విక్రయాలపై పరిమితులు విధించనుందా? అవుననే చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారత్ లో చైనా మొబైళ్లకు మంచి మార్కెట్ […]
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో అద్భుత విషయాలు, వీడియోలు మన కంటిముందు ఆవిష్కరించబడున్నాయి. సాధారణంగా మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికిపోవడం నిజంగా మిరాకిల్స్ గా చెబుతుంటారు. అలాంటి సంఘటనే చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అంతలోనే […]
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు వరుసగా సంబవిస్తున్నాయి. భూకంపాల ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. భారత్ లో కూడా ఈ మద్య భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో శనివారం భారీ భూకంపం వచ్చింది. అలాగే చైనాలోనూ భూకంపం వచ్చింది. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దక్షిణ ఇరాన్లో భారీ […]
జనాలు చేపలను రెండు రకాలుగా వినియోగిస్తారు. ఒకటి తినడానికి, రెండోది అక్వేరియంలో పెంచుకోవడం కోసం. తినే చేపలు అయితే ఎంత ఎక్కువ అనుకున్నా.. వేయి, రెండు వేల మధ్య ఉంటాయి. అదే అక్వేరియాలో పెంచే చేపలు అయితే రూ.10 నుంచి రూ.20 వేలు ఉంటాయి. మరికొన్ని చేపలు అయితే ఇంకొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి. కానీ.. ఓ రకం చేప మాత్రం ఏకంగా 2 నుంచి 3 కోట్ల ధర పలుకుతుంది. అంత ధర ఉన్నా.. కొనడానికి […]
పెళ్లంటే నూరేళ్ల పంట.. వివాహ కార్యక్రమాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా ఏర్పాట్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. పెళ్లి రోజున వధువు పట్టు చీరతో పాటు దగదగ మెరిసే బంగారు ఆభరణాలు ధరిస్తుంది. సాధారణంగా ఏ పెళ్లికూతురు అయినా హారాలు, నెక్లెస్‌లు, గాజులు, పాపిటబిళ్ల, వడ్డాణం వంటి బంగారు నగలు ఒక్కోటి చొప్పున ధరిస్తుంది. అయితే చైనాలో ఒక పెళ్లికూతురు మాత్రం ఏకంగా 60 బంగారు నెక్లెస్‌లు పెట్టుకుంది. ట్విస్ట్ ఏంటేంటే.. ఆ బంగారు నగలు స్వయంగా వరుడే వధువుకి […]
ఇకపై కరోనా వైరస్ మన జీవితంలో ఓ భాగం. మనం దానితో సహజీవనం చేయాల్సిందే. మొదట్లో శాస్త్రవేత్తలు, కాస్త అవగాహన ఉన్న నాయకులు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచం అంతా నవ్వింది. కానీ.., ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ రూపంలో రూపాంతరం చెందుతూ.., మానవాళి ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చింది. అసలే ఏంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్? దీని ప్రభావం ఎంత? […]
పబ్జి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ గేమ్ కి అడిక్టెర్స్. ఇండియన్ గేమింగ్ మార్కెట్ లో సింహ భాగం ఈ గేమ్ దే. కానీ.., ప్రత్యేక పరిస్థితిల నడుమ ఇండియన్ గవర్నమెంట్ పబ్జి పై నిషేధం విధించింది. అప్పటి నుండి యూజర్స్.. కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వీరి కోసం క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ […]
ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఈ రెండు దేశాల మధ్య వైరల్ ఇప్పటిది కాదు. ఇప్పటికే రెండు సార్లు ఈ రెండు దాయాది దేశాల మధ్య అధికారిక ఇప్పటి వరకు నాలుగుసార్లు యుద్ధం జరిగింది. అన్నీ యుద్దాల్లోను పాకిస్థాన్ కి పరాభవం తప్పలేదు. ఇక 1971 లో బాంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధం, 1999లో జరిగిన కార్గిల్ వార్ లో భారత్ పోరాట పటిమ ప్రపంచ దేశాలకి తెలిసి వచ్చింది. కానీ.., అప్పటి నుండి ఈ రెండు […]