ఒకప్పుడు రాత్రిపూటే దొంగతనాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు పగటి పూట కూడా యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగ చైన్ స్నాచర్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వ్యక్తిని ఈజీగా మోసం చేసి దోచుకుంటున్నారు.. మరికొంత మంది ఆయుధాలు ఉపయోగించి దోచుకు వెళ్తున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ అయ్యాయి. మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు దోచుకుంటున్నారు.
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఇంట్లోకి చొరబడి నగలు, విలువైన వస్తువులు, డబ్బులు దోచుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో చైన్ స్నాచింగ్ దొంగలు ఎక్కువయ్యారు. అచ్చం ఇలాగే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలు షాపులో ఉన్న ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అనేక అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఇందుకోసం దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయడం లేదు.
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి.. చోరీలకు పాల్పడుతున్నారు. మహిళల నుంచి సొమ్ము కొట్టేసే సమయంలో వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మహిళ మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో.. బాధితురాలిని వంద మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. దీంతో సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మరోసారి అదే ఢిల్లీ లో దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు.. […]
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి.. వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని పారిపోతున్నారు. ప్రతిఘటించిన మహిళలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. పోలీసులు ఎప్పటికప్పుపడు కఠినమైన చర్యలు తీసుకుంటున్న.. వీరి దోపిడి మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మహిళ.. తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా దొంగ ఆమెపై దాడి చేశాడు. ఆమె నుంచి బంగారపు చైన్ చోరి చేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. […]
అమ్మ అంటే.. ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఒక్కటేమిటి అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అమ్మ అంటే రక్షణ.. తన బిడ్డకు ఏ చిన్న ఆపద వచ్చినా తన కంటినుంచి కన్నీరు వస్తుంది. బిడ్డ కోసం ప్రాణాలైనా తృణ ప్రాయంగా ఇస్తుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డను […]
ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు.. మాటువేసి మెడలోని ఆభరణాలు లాక్కుని పరారవుతున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే చైన్‌స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సిబ్బందిపై దాడి చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. చైన్ స్నాచింగ్ సమయంలో కొంత మంది మహిళలు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా జనగామ జిల్లా అంబేద్కర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ దాడిలో 9 నెలల చిన్నారి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ […]
ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేరం చైన్ స్నాచింగ్. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే కోరికతో.. విలాసాలకు అలవాటు పడ్డ వారు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ చైన్ స్నాచర్ గురించి విన్నాం. ఇతడు దర్జాగా విమానంలో వచ్చి.. స్నాచింగ్‌లకు పాల్పడి తిరిగి వెళ్తుంటాడు. వీరిని పట్టుకోవడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే ఏపీలో ఇందుకు […]