మార్చి 8.. సృష్టి గతిని, స్థితిని మార్చివేసిన మహిళ రోజు ఈరోజు. అలాంటి మహిళ బాగుంటే లోకం బాగుంటుంది. మరి మహిళల కోసం, మీ కోసం ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకోవాలంటే పేదలు భరించలేని పరిస్థితి. డబ్బులు లేక చికిత్స చేయించలేక ఎంతోమంది తమ వాళ్ళని కోల్పోతున్నారు. చికిత్స చేయించే స్థోమత లేక చిన్నతనంలోనే పసిమొగ్గలు నేలరాలిపోతున్నాయి. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని మీకు తెలుసా?
గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఖర్చు చేస్తుందన్న విషయం మీకు తెలుసా? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద కొన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతుంది. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఆయా గ్రామాల్లోని యువతకు ఉపాధికి తగ్గట్టు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించడమే ఈ పీఎంఏజీవై పథకం యొక్క లక్ష్యం. మరి ఆదర్శ గ్రామాలుగా మీ గ్రామం […]
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా..? ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్.. వంటి ఉన్నత ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారా. అయితే, ఆర్థిక కష్టాల కారణంగా వాటికి దూరమవుతున్నారా! మీకు ఆ చింత క్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనంలో కూడిన ఉచితంగా కోచింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మీరు మీ కలను నెరవేర్చుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఉండాల్సిన అర్హతలేమిటి? నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విధి విధానాలు ఏమిటి? స్టైఫండ్ […]
రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా రైతుల కోసం కేంద్రం మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం. […]
ప్రతీ మధ్యతరగతి మానవుడి సాధారణ కోరిక సొంత ఇల్లు ఉండటమే. దాన్ని కట్టడం కోసం అతడు పడరాని పాట్లు పడతాడు. చివరకి అప్పులు చేయడానికి కూడా వెనకాడడు. అతడు ఇంత కష్ట పడడానికీ ఓ కారణం ఉంది. సమాజంలో ఒక వ్యక్తికి ఇల్లు ఉందంటే అతడికి ఇచ్చే గౌరవమే వేరు. దానికోసమైన చాలా మంది సొంత ఇల్లు ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ […]
బిజినెస్ డెస్క్- డబ్బు.. ఈ ప్రపంచంలో అన్నింటికీ మూలం డబ్బే అని చెప్పక తప్పదు. మారుతున్న కాలంలో ఏం కావాలన్నా అందుకు డబ్బు కావాల్సిందే. డబ్బు లేనిదే జీవితంలో ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్లదు. అందుకే కలికాలం డబ్బు మయం అన్నారు. మరి డబ్బు ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కదా. తల్లిదండ్రులు తమ జీవితాన్నంతా పిల్లల కోసమే ధారపోస్తారు. కష్టపడి సంపాదించి పిల్లల భవిష్యత్తు కోసం కూడబెడతారు. ఐతే మనం చిన్న చిన్న […]