క్రికెట్.. ఒక ఆటగానే కాదు, అంతకు మించిన ఓ ఎమోషన్ గా అభిమానుల్లో నాటుకుపోయింది. హోం గ్రౌండ్లో మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ వెళ్లి చూసొస్తాం. ఇక వారి విజయాలను మన విజయంగా భావించి సంబరాలు జరుపుకుంటాం. ఆటగాళ్లలో సైతం ఇలా అవతలి ఆటగాడి విజయాన్ని తన విజయంగా భావించి సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఒకడు. […]