గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది చనిపోవడం, వికలాంగులుగా మారడం.. అనాధలు మిగిలిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు.
భద్రత నిమిత్తం ఇంటికి సీసీటీవీ కెమెరాల రక్షణ తప్పనిసరి అంటున్న రోజులివి. అందులోనూ చడ్డీ గ్యాంగ్, ఢిల్లీ గ్యాంగ్.. అంటూ దొంగలు కూడా భయపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడం మంచి నిర్ణయమే. తద్వారా ఇంటికి, మనకు రక్షణ కల్పించుకోవచ్చు. అయితే, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అదనపు ఖర్చుతో కూడుకున్నది. ఎంతలేదన్నా.. రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. దీంతో చాలామంది వీటి ఏర్పాటుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటివారు ఇక చింతించనక్కర్లేదు. మీ పాత […]
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతుంది. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నారు.. వైద్య శాస్త్రంలో మనిషి ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను మాత్రం వదలడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్షుద్రపూజల పేరుతో మనుషులను నిలువునా దోచేస్తున్నారు.. అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది దొంగబాబాలు ఈజీ మనీ రెచ్చిపోతున్నారు. లంకెబిందెలు దొరుకుతాయని, ఆకస్మిక ధనలాభం కలుగుతుందని.. పూజల పేరుతో హడావుడి చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించడమే కాదు.. […]
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతున్నారు.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు.. పిల్లలు కని వారి పోషణ, కుటుంబ సభ్యులు బాగోగులు చూసుకోవడంతో జీవితం సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. మహిళలు ఇప్పుడు మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సాధారణంగా మహిళలకు ఎంతో ఓపిక ఉంటుందని అంటారు.. కానీ ఇటీవల కొన్ని చోట్ల […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో పోకిరీలు బాగా పెరిగిపోయారు. అమ్మాయిలను, మహిళలను పనీ పాట లేని వెధవలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపైన, నిర్మానుష్య ప్రదేశాల్లోనే వికృత చేష్టలకు పాల్పడే పోకిరీలు, ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చలరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల్లో సైతం ఈ దుర్మార్గులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదిగో ఇలాంటి ఇద్దరు పోకిరీలకు ఓ యువతి ధైర్యం తేసి తగిన శాస్తి […]