పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన వ్యక్తులు, ఘటనలకు సంబందించిన పాఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మారిన విద్యా విధానం కారణంగా పాఠ్య ప్రణాళిక విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్రస్తుతం, అవసరం లేనివని చెబుతూ చరిత్రలో కొన్ని పాఠాలను తొలగిస్తున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, వారు క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు. అలా తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి అందరి దగ్గర గొప్పగా చెప్తుంటారు. కానీ ఓ తల్లి మాత్రం అందరికి భిన్నంగా ఉంది. ఆ అమ్మ..తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. అయితే […]