చిత్రపరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్కోసారి ఒక్క ఫోటోతో కూడా వచ్చేస్తుంది. ఏమేం సినిమాలు చేశారు? ఏయే హీరోల పక్కన నటించారు? అనే దానికంటే వారిలో ప్రత్యేకత ఏంటనేది ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ పిక్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ టాల్ హీరో అనగానే అందరికి రానా దగ్గుబాటి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే.. రానా హైట్ 6 అడుగులకు మించి ఉంటుంది. రానాతో పాటు డార్లింగ్ ప్రభాస్ హైట్ కూడా ఎక్కువే. […]
ఈమె పుట్టిపెరిగింది దుబాయిలో. కానీ తెలుగులో హీరోయిన్ గా సెటిలైపోయింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేసింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పన్నేండళ్లకు పైనే అవుతున్నా సరే ఇప్పటికీ తన అందాన్ని అలానే మెంటైన్ చేస్తోంది. కుర్రకారుని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది. అవకాశాలు కూడా అలానే అందుకుంటూ కెరీర్ లో సాగుతోంది. ఇవన్నీ కాదన్నట్లు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు గ్లామరస్, హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే […]
చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉన్నారు. కానీ సినిమా కోసం.. పాత్ర కోసం ప్రాణం పెట్టే నటులు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు హీరో చియాన్ విక్రమ్, కమల్ హాసన్ లూ. మన తెలుగులోను కసరత్తులు చేసి బాడీని సినిమా కోసం తయ్యారు చేసే హీరోలు సైతం ఉన్నారు. తాజాగా ఈ కోవలోకే వచ్చారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. మరి ఆయన సినిమా కోసం పడ్డ కష్టం గురించి […]
నటీ నటులు: శ్రీవిష్ణు, కేథరిన్, రామచంద్రరాజు, పోసాని కృష్ణ మురళి సంగీతం: మణిశర్మ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్ కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి నిర్మాత: రజని కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం రిలీజ్ డేట్: 06-05-2022 శ్రీ విష్ణు.. ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బ్రోచేవారెవరురా మూవీ తర్వాత విష్ణుకి కరెక్ట్ హిట్ పడలేదు. కానీ, శ్రీ విష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలే […]