”నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచి ఎరగదు..” అన్నారు పెద్దలు. అందుకే కాబోలు నిద్ర వచ్చిందంటే చాలు కుర్చీలో ఉన్నామా? కింద ఉన్నామా? లేదా ఇక్కెక్కడైన ఉన్నామా అన్నది చూడకుండా నిద్ర పోతాం. అలాగే బాగా ఆకలి వేస్తే కూడా ఏం కూర, రుచిగా ఉందా.. లేదా అని కూడా చూడం వెంటనే తింటాం. అలాగే బాగా నిద్ర పోతే ఇంట్లో వారు ‘రేయ్ ఏంట్రా కుంభకర్ణుడిలా ఆ మెద్దు నిద్ర’ అంటూ తిడతారు. మరి అలా మెద్దు […]