ఒక స్టార్ ఫుట్‌బాలర్ ఆన్లైన్ పేకాటలో రూ.కోట్లు పోగొట్టుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు పోవడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
ఆదర్శ దంపతులు అంటే వీరే. అదృష్ట మంటే వీరిదే. అంతలా పొగుడుతున్నారు వీరేం చేశారని అనుకుంటున్నారా. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని లక్షలు గెలిచారండీ.. ఒకటి కాదు 10 కాదూ 82 లక్షలు కొల్లగొట్టారు. ఇంతకూ ఆ గేమ్ ఏమనుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల క్యాసినోలు నిర్వహిస్తూ క్యాసినో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు చికోటి ప్రవీణ్ కుమార్. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు
చీకోటి ప్రవీణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అని అందిరికీ తెలిసిందే. వారానికి రూ.40 లక్షల ఆదాయం, రాజకీయ నాయకులతో సంబంధాలు, సినీ ప్రముఖులతో మీటింగ్‌లు, విమానాల్లో విదేశాల్లో క్యాసినోకి తీసుకెళ్తుంటాడు.. ఇలా ఎన్నో వార్తలు విన్నాం. అయితే వీటన్నింటిలో కామన్ గా ఉన్న పాయింట్ క్యాసినో. అవును అసలు క్యాసినో అంటే ఏంటి? ఎందుకు దానికోసం విదేశాలకు వెళ్తుంటారు? మన దేశంలో అవి లేవా? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు క్యాసినోలు […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత […]
సమాజంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతడు సాధరణ మనిషి. తన పనేదో తాను చేసుకుంటాడు. కానీ ఇంతలో అతని ఇంటిపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. దాంతో ఒక్కసారిగా అతను ఆ ఏరియాలో హాట్ టాపిక్ గా మారతాడు. సోదాల్లో అతనికి వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా వింటుంటే మీకు ఏదో సినిమాల స్టోరీలా అనిపిస్తోంది కదూ. నిజమే అలా అనిపించడం సహజమే. కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరి వింటే మీ మైండ్ బ్లాంక్ […]
దేశంలోని రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై జీఎస్టీ రేట్ల నిర్ధారణకు కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ కౌన్సిల్.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఆ కమిటీ.. వీటిపై 28 శాతం జీఎస్టీ వేయాలని తుది నివేదికను రూపొందించింది. త్వరలో […]
కొన్ని క్యాసినో(జూదం ఆడే చోటు)ల్లో తన మార్ఫింగ్ ఫొటోలు వాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటా అని టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి క్యాసినోలకు వాడుకోవడంపై సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై త్వరలోనే లీగల్‌గా చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. క్రికెట్‌లో, బయట వివాదాలకు దూరంగా ఉండే సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని మాత్రం చాలా సిరీస్‌గా తీసుకున్నారు. కాగా ప్రముఖ ఫొటోలను మార్ఫింగ్ చేసి, […]
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గుడివాడ క్యాసినో విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ నేడు గుడివాడ చేరుకుంది. మొదట టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. ఆ తర్వాత క్యాసినో నిర్వహించిన ప్రాతాన్ని పరిశీలించేందుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి కన్వెన్షన్ ప్రాంతాన్ని సందర్శించేందుకు […]
రామ్ గోపాల్ వర్మ పట్టుకోడు.. పట్టుకుంటే వదలడు అని మరోసారి రుజువైంది. ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలీదంటూ కామెంట్ చేసిన వర్మ.. మరోసారి కొడాలిపై సెటైర్లు వేశాడు. తాజాగా వస్తున్న గుడివాడ కేసినో వివాదంపై వర్మ తనదైనశైలిలో స్పందించాడు. ఇప్పటికే టీడీపీ నేతలు కొడాలి నానినే అందుకు బాధ్యుడు అంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదే రీతిలో వర్మ కూడా స్పందించాడు. I completely support and appreciate @IamKodaliNani Garu […]