కొన్నిసార్లు మెషిన్లు కూడా తప్పులు చేస్తుంటాయి. వాషింగ్ మెషిన్లు అయినా, ఏటీఎం మెషిన్లు అయినా ఒక్కోసారి వాటికి కూడా బుర్ర సరిగా పని చేయదు. కోడింగ్ లోపం వల్ల ఒక పని చేయబోయి మరొక పని చేస్తాయి. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి కొంత డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు వచ్చిన సంఘటనలు గతంలో చాలానే చూసాం. జనాలు కూడా తమ డబ్బు కాదని తెలిసి కూడా కరువు గాళ్ళలా ఆ […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. బ్యాంకు కి వెళ్లి క్యూ లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసే రోజులు చాలా వరకు పోయాయి. ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్.. ఏటీఎం కార్డుతో ఎప్పుడంటే అప్పుడు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నా జనాలు. తాజాగా ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఏటీఎంలలో లావాదేవీలపై పదిహేడు రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు […]
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్‌లైన్‌లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్‌లైన్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలకు షిఫ్ట్ అయ్యారు. ఈ యాప్‌ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త విధానం […]
మోసపూరిత ఏటీఎం లావాదేవీల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందులా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు. ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసే సమయంలో నాలుగంకెల […]