Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఓ ప్రకటనతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ ఆయనపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి తాజాగా, ఐఐటీ, ఎన్‌ఐటీ ర్యాంకులపై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని, తప్పుదోవ పట్టించేదిలా ఉందని సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రకటనలో నటించినందుకు అల్లు […]
మనదేశంలో కోర్టు ఇచ్చే తీర్పుల గురించి అందరికి తెలిసిందే. ఏదైనా ఓ విషయంలో కోర్టు మెట్లు ఎక్కితే చాలు.. ఇక అంతే. ఎప్పుటి తీర్పు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ లోపు ఇరువైపుల వారు ఆస్తులను, ఆప్తులను కొల్పోతుంటారు. బ్రిటీష్ కాలంలో మొదలైన ఓ భూవివాదం..108 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పు వచ్చేసరికి ఇరుకుటుంబాల్లోని చాలా మంది మరణించారు. భారత్ లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ కేసులో ఎట్టలేకలకు తీర్పు వెలువడింది. […]
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ ఎస్ యూ ఐ) తెలంగాణ అధ్యక్షుడు, కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై గాడిద దొంగతనంతో పాటు దాన్ని శారీరకంగా హింసించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి హుజురాబాద్‌లో వెంకట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ఘటనపై కరీంనగర్ అడిషనల్ […]
బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె డీకే శృతిరెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లో నివాసముండే ఎలిషాబాబు అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటుంటే.. శృతిరెడ్డి ఆ పనులను అడ్డుకున్నారు. పర్మిషన్ లేకుండా ఎలా కడతావు అంటూ […]
ప్రముఖ నటి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన నటి గోనె సంచిలో శవమై కనిపించింది. బంగ్లాదేశ్ కు చెందిన నటి రైమా ఇస్లాం షిము మృతదేహం ఓ వంతెన పక్కన లభ్యమైంది. భర్తపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 25 చిత్రాల్లో నటించిన రైమా.. బర్తమాన్ మూవీతో 1998లో ఆమె యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. రైమా ఇస్లాం షిము చిత్రాల్లోనే కాదు.. టీవీ సీరియళ్లోనూ నటించింది. కొన్ని సీరియల్స్ ను నిర్మించింది […]
హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవనకళ్యాణ్ జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు ఈమధ్యే వేడుకోవడం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సిద్ధం అయినట్లు […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు విచారణ హీరో దగ్గుబాటి రానా ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరియు కెల్వీన్ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా నిధుల అక్రమ […]
ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతికరంగ అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ […]
ప్రజల సమస్యలను సొమ్ము చేసుకుంటున్న ‘వైద్య పిశాచాలు’!… ప్రజల బలహీనత వారి బలం!.. ఈ రోజుల్లోనూ మాయలు.. మంత్రాలు… కోళ్లు ,కొబ్బరికాయలు, నిమ్మకాయలు… ఇవే పెట్టుబడి…భయపెట్టీ మరీ సంపాదన!!. సమస్యల్లో ఉన్న వారు వీరి వద్దకు వస్తే క్షుద్ర పూజలు అంటూ చేతబడి అంటూ వారిని నమ్మించి వేలకు వేలు వారి […]
ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. బైజూస్ కంపెనీ […]