టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో మహేష్ అభిమానులను కలవరపెడుతోంది. తమ హీరోకు ఏమయ్యింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే.. మహేష్ బాబు కేరవ్యాన్. అది […]
ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన వాహనాలు, వస్తువులను బహుమతులుగా ఇవ్వడం చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత హిట్ వచ్చిందనే ఆనందంలో కొందరు.. హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో, హీరోతో ఇంకో సినిమా చేయొచ్చని మరికొందరు నిర్మాతలు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు బాగా దగ్గరైన వారికి, ఎంతోకాలంగా తమకోసం పని చేస్తున్న వర్కర్లను గుర్తించి ఏదోకటి సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల అల్లు అర్జున్ తన […]
ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం నిర్మాతగా 50 సినిమాలతో టాప్ లో ఉన్నాడు. ఓవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా వేరే సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడు స్టార్ హీరోలు రామ్ చరణ్ – శంకర్ లతో ఓ సినిమా, దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు నిర్మిస్తున్నాడు. […]
Gangavva: యూట్యూబర్ గంగవ్వ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి స్ఫూర్తి. చదువుతో సంబంధం లేని గంగవ్వ సెలబ్రిటీ స్థాయికి ఎదగడం ఎవరూ ఊహించనిది. మొదటగా యూట్యూబ్ ద్వారానే గంగవ్వ సోషల్ మీడియా యూజర్లకు సుపరిచితం. ఆ తర్వాత యూట్యూబ్ లో ‘మై విలేజ్ షో’ పేరుతో వీడియోలు చేసిన గంగవ్వ మంచి ఫేమ్ సంపాదించుకొని ఏకంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ […]