ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
ఈ రోజు ఇండియాలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దానికి గల కారణం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే. అయితే వాహనాలపై మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకుంటే శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వతహాగా తన వాహనాన్ని తానే నడుపుకునేందుకు ఇష్టపడే మహీ.. తాజాగా ఓ అరుదైన కారులో అభిమానులకు కనిపించాడు.
ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముంచుకొస్తుందో తెలీదు. రెప్పపాటులో జరిగే కొన్ని ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. అలాంటి ఘటనే అక్కడ చోటుచేసుకుంది.
పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి వెళ్తూ నిర్లక్ష్యంగా, అతివేగంతో కారు నడిపి తల్లీకూతుళ్ల మృతికి కారణమయ్యాడు ఓ యువకుడు. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్ చేసి ఆ ఘోరానికి కారకుడయ్యాడు. ఆ యువకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమయ్యాడు?
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అంబానీ జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గర కోట్లు విలువు చేసే కార్లు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో..
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు, కూలీ పనులు చేసుకునే వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
కారు వేగంగా వెళుతూ ఉంది. పోలీసులు ఆ కారును వెంబడిస్తూ ఉన్నారు. ఓ చోట కారు ఆగిపోయింది. పోలీసులు ఆ కారు దగ్గరకు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఓ కుక్క డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉంది.
ఈ మధ్యకాలంలో కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ఎండాకాలంలోఅయితే ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకంటున్నాయి. ఖరీదైన కారు అయిన సరే ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.