ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వివిధ కారణాలతో కన్నుమూస్తున్నారు.
చిరంజీవి ఒక మహావృక్షం. ఈ విషయం అందరూ అంగీకరించవలసిందే. తనకు తానుగా ఇండస్ట్రీ అనే మట్టిలో పుట్టి, ఎదిగిన వృక్షం, ఒక మహావృక్షం. అయితే ఎదుగుదలను చూసి ఓర్వలేని బ్యాచ్ ఎక్కడైనా ఉంటారు. చిరంజీవి విషయంలో అనేక సార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువు అవుతూనే ఉంది. పైకి మెగాస్టార్ తోపు, తురుము అని తప్పక బలవంతంగా పొగుడుతూనే.. ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్ముతున్నారు. కానీ?
ముక్కు మీద ఉన్న మొటిమలను గిల్లటం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే, మన ముఖంపై లేచే అన్ని గుల్లలు మొటిమలు కాకపోవచ్చు. అవి ఒక్కోసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు.
ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. ముఖ్యంగా సొంత కారు, ఇళ్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలానే తమ కలలను సాకారం చేసుకుంటూ కారు, ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక కొత్త కారు కొన్న సంతోషంలో కొందరు లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు. అయితే ఇంత సంతోషంగా జర్ని చేసే వారికి ఓ భయంకరమైన వార్త చెప్పాల్సి వస్తుంది.
ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ చావు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఆ యువకుడు భయపడకుండా స్వాగతం పలికాడు. తను చనిపోయాక తన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేలా అక్కడ ప్రభుత్వ అనుమతులు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తాను ఆస్ట్రేలియాలో చనిపోతే తన మృతదేహాన్ని ఇండియా రప్పించడం కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తానే దగ్గరుండి తన చావు తర్వాత మృతదేహాన్ని భారత్ కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ గాథ ఖమ్మం నగరానికి చెందిన యువకుడిది.
ఒకటి కాదూ రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినప్పటికీ ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొంది. అన్నీ తగ్గిపోయాయి.. ఇక షూటింగ్ లతో బిజీ కావొచ్చు అనుకున్న సమయంలో మరో వ్యాధి ఆమెను వెంటాడుతోంది. ఈ సమయంలో తాను పడ్డ మానసిక క్షోభ గురించి వెల్లడించిందీ ప్రముఖ నటి.
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకోవాలంటే పేదలు భరించలేని పరిస్థితి. డబ్బులు లేక చికిత్స చేయించలేక ఎంతోమంది తమ వాళ్ళని కోల్పోతున్నారు. చికిత్స చేయించే స్థోమత లేక చిన్నతనంలోనే పసిమొగ్గలు నేలరాలిపోతున్నాయి. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని మీకు తెలుసా?
జబర్దస్త్ లో తన ఆటో పంచ్ లతో అందరినీ నవ్వించే రాంప్రసాద్.. రీసెంట్ గా ఓ క్యాప్ పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి.. రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికి వచ్చేశాయి.
ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కీమోథెరపీ లాంటి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ క్యాన్సర్‌ను నయం చేయడం అంత సలువు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి బయటపడిన వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఈ కోవలోకే వస్తారు. సంజూ బాబాకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు 2020లో బయటపడింది. కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌తో […]
ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష మందికి ఒకరిలో కనిపించే అత్యంత అరుదైన అనారోగ్య సమస్య క్యాన్సర్..ఇప్పుడు వెయ్యిలో ఒకరికి ఉన్నట్లుగా మారిపోయింది. క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది బలైపోయారు. ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ..అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. అందుకే క్యాన్సర్ అంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా, వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు. అయితే కొందరు ఈ క్యాన్సర్ మహమ్మారి జయించారు. అయితే […]