పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. పెద్దల దీవెనలు వారి సమక్షంలో ఒక్కటవుతారు నవదంపతులు. అలాంటి పెళ్లి మండపానికి పీకలదాక తాగి వచ్చే వరులకు వధువులు షాక్ ఇస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మరికొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా.. వరుడు తప్పతాగి పెళ్లి మంటపానికి తూలుతూ వచ్చాడు. అది గమనించిన వధువు తండ్రి వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న జిల్లా మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో జరిగింది. మాట్కాపూర్ […]