ప్రపంచాన్ని గజ గజ వణికించింది కరోనా మహమ్మారి. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చింది. దీంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు దివాల తీశాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను వేల సంఖ్యలో తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ఖ్యాతిని చాటారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌లో రూ.4 కోట్లకు పైగా ప్యాకేజీతో ఉద్యోగావకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఐఐటీల్లో ఇప్పటివరకు జరిగిన క్యాంపస్ డ్రైవ్‌లో ఇదే అత్యధిక ప్యాకేజీ ఆఫర్‌గా చెబుతున్నారు. మొత్తం 3 ఐఐటీల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ ఘనత సాధించినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి అరుదైన అవకాశాలు ఏటా లభించవని నిపుణులు చెబుతున్నారు. […]
వివిధ విభాగాల్లో ప్రతిభను చూపే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. ఇది సంప్రీతి యాదవ్ అనే యువతికి సరిగ్గా సరిపోతుంది. చదువు ముఖ్యంగా భావించే సంప్రీతి దానితో పాటు ఆటలు, సంగీతం, డ్యాన్స్ వంటి అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇక కొంతమంది యువత ఒక్క జాబ్ తెచ్చుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతుంటారు. సంప్రీతి తన ప్రతిభతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో నాలుగు పెద్ద సంస్థల్ని మెప్పించింది. తాజాగా గూగుల్ లో రూ.కోటి పైనే వార్షిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని […]
స్పెషల్ డెస్క్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ప్రతిష్టాత్మ విద్యా సంస్థలో చదువుకోవడం అదృష్టం అని చెప్పుకోవాలి. అవును ఐఐటీలో చదువుకుంటే దాదాపు జాబ్ గ్యారంటీ. అది కూడా ఎవరు ఊహించనంత వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు ఐఐటీ విద్యార్ధులు. ఎప్పటిలా ఈ సంవత్సరం కూడా ఐఐటీ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఐఐటీ విధ్యార్ధులు భారీ వేతనాలతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. దేశంలో పలు ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు భారీ […]