ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. ఆట మధ్యలో గాయపడిన గ్రీన్.. గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. బ్యాటింగ్ చేశాడు. అయితే.. టెస్టు ముగిసిన తర్వాత.. అసలు గ్రీన్‌కు అయిన గాయం ఎంత తీవ్రమైనదో తెలిసిన తర్వాత.. గ్రీన్ తెగువకు క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. దేశంపై ఎంత ప్రేమతో ఆడుతున్నాడో అంటూ.. సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ గ్రీన్ అంటూ పోస్టులు చేస్తున్నారు. క్రికెట్‌లో ఆటగాళ్లు గాయపడటం సహజమే […]
క్రికెట్.. ఒక ఆటగానే కాదు, అంతకు మించిన ఓ ఎమోషన్ గా అభిమానుల్లో నాటుకుపోయింది. హోం గ్రౌండ్లో మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ వెళ్లి చూసొస్తాం. ఇక వారి విజయాలను మన విజయంగా భావించి సంబరాలు జరుపుకుంటాం. ఆటగాళ్లలో సైతం ఇలా అవతలి ఆటగాడి విజయాన్ని తన విజయంగా భావించి సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఒకడు. […]
వరల్డ్ క్రికెట్ లో IPL మేనియా స్టార్ట్ అయ్యింది. మినీ వేలంతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీ. తాజాగా శుక్రవారం జరిగిన 2023 ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. మరీ ముఖ్యంగా ఆల్ రౌండర్లపైనే అన్ని ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టాయి. దాంతో వారిపై కాసుల వర్షం కురిసింది. ఇక ఈ వేలం ముంబై ఇండియన్స్ కు ప్రతిష్టాత్మకంగా మారింది దానికి కారణం.. ఆ జట్టు టీ20ల్లో భీకర బ్యాటర్ అయిన పొలార్డ్ ను కోల్పోయింది. […]
పీఎల్ మినీ వేలం గ్రాండ్ గా స్టార్టయింది. కొచ్చిలో జరుగుతున్న ఈ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 405 మంది ప్లేయర్స్ లో 273 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. 132 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో నిలిచింది. మొత్తంగా 87 మంది ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. అందులో 30 విదేశీ క్రికెటర్లకు స్లాట్స్ ఉండగా.. మరో 57 ప్లేసుల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. వేలం హోరాహోరీగా సాగింది. అందులో పలువురు విదేశీ క్రికెటర్లు కళ్లు […]
ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 23న, శుక్రవారం కేరళలోని కోచ్చి వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లున్నారు. ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. 30 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల […]
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచ కప్ సంగ్రామం మొదలుకానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియాలో మకాం వేశాయి. టీమిండియా కూడా పెర్త్ చేరుకుని లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అలాగే దాదాపు అన్ని జట్లు తమ టీ20 వరల్డ్ కప్ స్కౌడ్‌ను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సైతం తమ దేశంలోనే జరిగే వరల్డ్ కప్ కోసం జట్టును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాగా.. ఈ జట్టు ఎంపికపై ఆస్ట్రేలియా మాజీ […]
క్రికెట్‌లో కొన్నిషాట్లు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ వినోదాన్ని అందిస్తూ.. బౌలర్‌కు కోపం తెప్పించే షాట్లు కూడా కొన్ని ఉంటాయి. కానీ.. ఈ షాట్ మాత్రం అసలు నమ్మశక్యంకాని రీతిలో ఉంది. జెస్ట్ అలా పంచ్ చేస్తే.. వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ షాట్‌ను చూసిన క్రికెట్ అభిమానలు, మాజీ క్రికెటర్లు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా కొనియాడుతున్నాడు. అంతలా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న, అలరించిన ఈ షాట్‌ను […]
ఐపీఎల్ 15వ ఎడిషన్ ముగిసి పూర్తిగా ఐదు నెలలు గడిచాయో లేదో.. అప్పుడే ఐపీఎల్ 16వ సీజన్ కోసం వేట మొదలైంది. అందుకోసం ఐపీఎల్ యాజమాన్యాలు.. ఇప్పటినుంచే లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. ఈమధ్యన రాణించిన ఆటగాళ్లు ఎవరెవరు? ఎంత పెట్టొచ్చు? అన్న విషయాలను ఆరా తీస్తున్నాయట. ఈ క్రమంలో అందరి కన్ను ఆస్ట్రేలియా క్రికెటర్ పైనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వేలంలో ప్రాంఛైజీలు అతడి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడవని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఇండియా- […]