ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ మాత్రమే చూశాం. తాజాగా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు ఆసీస్ స్పిన్నర్ కెమరూన్. మూడు వరుస బంతుల్లో వికెట్లు తీస్తే దాన్ని హ్యాట్రిక్ అంటారు. అలాగే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే దాన్ని క్రికెట్‌లో డబుల్ హ్యాట్రిక్ అంటారు. ఈ ఫీట్‌ను బిగ్ బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ చేసి చూపించాడు. బుధవారం సిడ్నీ థండర్స్, మెల్‌బోర్న్‌రెనిగేడ్స్ మధ్య జరిగిన […]