మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాము. అయితే నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు అందరు సిద్ధమయ్యారు. న్యూయర్ వేడుకల కోసం పెద్దలు, యువత ఇప్పటికే ఎంతో ఉత్సహాంగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఏడాది తమకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నారు. సరికొత్త ఆశలు, లక్ష్యాలు, తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందు రెడి అయ్యారు. అయితే కొత్త సంవత్సర వేడుకలంటే అనేక రకాల విందులతో పాటు కేక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరు కేక్ […]
ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. చివరికి ఫుడ్ ను సైతం ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ షాపింగ్ లో అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వినియోగదారులు ఆన్ లైన్ సంస్థలు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ మహిళ కేక్ ను ఆన్ లైన్ లో ఆర్డ్ చేసింది. రూ.500కి చిల్ల తెమ్మంటే.. అదే విషయాని కేక్ పై రాసుకొచ్చి..సదరు మహిళకు షాక్ […]
ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్‌కున్న పాజిటివ్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్‌గా ఎదిగాడు. ఆయనతో పని చేసిన వారు ప్రభాస్ గురించి చాల గొప్పగా చెప్తారు. ఇక తనతో పని చేసే కోస్టార్స్‌ని ప్రభాస్ ఎంత బాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి కోసం తన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తాడు. అంత స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టే.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు అందరూ […]
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీయఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేజీయఫ్ 2 మానియా నడుస్తుంది. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. 2018 […]
Shruti Haasan: శృతి హాసన్… నిన్నమొన్నటి వరకు సౌత్‌లో టాప్ హీరోయిన్. భారీ హిట్లతో.. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె కెరీక్‌కు లవ్ ఫేయిల్యూర్ బ్రేక్ వేసింది. మైకేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత శృతి డిప్రషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఆమె జీవితంలోకి శాంతను హజరికా వచ్చాడు. ఆ తర్వాత శృతి హాసన్ మామూలు మనిషైంది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓ పక్క సినిమాలు చేస్తూ.. మరో పక్క ప్రియుడు శాంతనుతో […]
ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బర్త్‌డే కేక్‌ను చాక్‌తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్‌ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు. దానితోనే ఎవ్వరైనా కట్ చేస్తారు. ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నెటిజన్లు, రాజకీయ నేతల చేతికి చిక్కాడు. కర్ణాటకలోని కొప్పల్ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడెసుగుర్ కొడుకు. అతడి పేరు […]