హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాబినెట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రగతి భన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృుంబిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పై క్యాబినెట్ లో చర్చించి […]