ఇటీవల కాలంలో క్యాబ్ డ్రైవర్లు వివాదాల పాలు అవుతున్నారు. బుక్ చేసిన సమయానికి రాకపోవడంతో పాటు దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే అనుకున్న దాని కన్నా చార్జీలు ఎక్కువ వసూలు చేయడం, రాష్ డ్రైవింగ్ వంటి కంప్లయింట్స్ వస్తూనే ఉన్నాయి.
ప్రజా రవాణా వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయి. ప్రయాణికులు ప్రభుత్వ రవాణా వాహనాలనే కాకుండా ప్రైవేట్ వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నగరాల్లో అయితే ఉద్యోగాలకు వెళ్లే వారు, అర్జెంటుగా ప్రయాణం చేయాల్సిన వారు ఎక్కువగా ప్రైవేట్ సంస్థల వాహనాల ద్వారానే ప్రయాణాలు చేస్తున్నారు.
బానెట్ మీద ఒక మనిషి చిక్కుకున్నా కారును అలాగే పోనిచ్చాడు డ్రైవర్. బాధితుడు కారు ఆపాలని ఎంత మొత్తుకున్నా వినలేదు. బండిని అలాగే మూడు కిలో మీటర్లు పోనిచ్చాడు.
మనిషి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరం చెప్పలేము. విలాసవంతమైన జీవితం లేకున్న ఏ ఇబ్బందులు లేకుండా బతికే చాలు అనుకునే వాలు చాలామంది ఉంటారు. ఎందుకంటే అనుకోని ఘటనలు ఏమైన జరిగితే భరించే ఆర్ధిక స్థోమత ఉండదు కాబట్టి. అలా కొన్ని ప్రమాదాలు, ఘటనల కారణంగా కొన్ని కుటుంబాలు ఆర్ధికంగా కోలుకోలేని విధంగా దారుణ స్థితిలోకి వెళ్తున్నాయి. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ కి అలాంటి పరిస్థితే ఎదురైంది. రూ.200 కోసం గొడవపడి ఆస్పత్రి […]
ఆ యువకుడు భవిష్యత్తు గురించి కోటి కలలు కన్నాడు. పోలీసు జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూనే.. పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడు. కుటుంబం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్న కొడుకు మీద తల్లిదండ్రులు ప్రాణాలే పెట్టుకున్నారు. కుమారుడు ఉద్యోగం సాధించి.. తమకు అండగా నిలబడతాడని నమ్ముతున్న వారి జీవితాల్లో తీరని విషాదం మిగిలింది. ఆకతాయిలు చేసిన పనికి.. ఆ యువకుడు ఫలితం […]
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. బాధితుల జాబితాలో చిన్నారులు, యువతులు, ముసలి వారు అనే తేడా ఉండటం లేదు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ప్రముఖ నటి, దర్శకురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. పని నిమత్తం బయటకు వెళ్లడానికి సదరు నటి క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక కారు డ్రైవర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించి.. భయపెట్టాడు. చీకటి ప్రాంతంలో క్యాబ్ ఆపి.. మరో వ్యక్తికి […]
ఈ మద్య కాలంలో దేశంలో ఈజీ మనీ కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారు అమాయకంగా ఉంటే నిలువుదోపిడి చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక జంట క్యాబ్ బుక్ చేసుకొని డ్రైవర్ తో మాటా మాటా కలిపి కష్టనష్టాల గురించి మాట్లాడుకున్నారు. డ్రైవర్ కూడా ఆ జంట ఎంతో మంచివారని నమ్మాడు.. అలా తమ బుట్టలో పడేసిన క్యాబ్ డ్రైవర్ ని దారుణంగా మోసం […]
ఈ మధ్య కాలంలో మనుషుల్లో సహనం, ఓర్పు తగ్గిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఆవేశ పడి గొడవలకు దిగుతున్నారు. చిన్న విషయంతో మొదలవుతున్న గొడవులు.. పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు హత్యకు దారితీసున్నాయి. తాజాగా చిన్న విషయానికి ఆవేశపడిన ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. వాహన బుకింగ్‌కు సంబంధించి OTP నంబర్ తెలియజేయక పోవడంతో ఆ క్యాబ్‌డ్రైవర్.. ఓ ప్రయాణికున్ని, అతడి భార్య, పిల్లల ఎదుటే కొట్టి మరీ చంపేశాడు. తమిళనాడులోని […]
మన జీవితంలో ఏం నిమిషం ఏం జరుగుతుందో ఊహించలేం. అప్పటి వరకు ఆర్థికంగా బాగా ఉన్నవారు కూడా.. అకస్మాత్తుగా దివాళ తీయవచ్చు. ఇలాంటి పరిస్థితిని మన తెలుగులో బండ్లు ఓడలు కావడం.. ఓడలు బళ్లు కావడం అంటారు. ఈ సామెతకు సరిగా సరిపోతుంది ఇప్పుడు మీరు చదవబోయే కథనం. ఆరు నెలల క్రితం వరకు ఆయన దేశానికి ఆర్థిక మంత్రి. వేల కోట్ల రూపాయల విలువైన బడ్జెట్ తన చేతుల మీదుగా ప్రవేశపెట్టారు. దేశానికి ఆర్థిక మంత్రి […]
ఈ మద్య భారత దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని చోట్ల మాత్రం మహిళలే పురుషులను హత్య చేయడం.. హత్యాయత్నాలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం హర్యానాలోని గురుగావ్ సైబర్ సిటీ ఏరియా ఒక ఘటన సంచలనం సృష్టించింది. బురఖా ధరించిన ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌పై బురఖా ధరించిన మహిళ కత్తితో దాడిచేసింది. అక్కడ నుంచి […]