డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే మనోడు తీసిన ‘డేంజరస్’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ వర్మని ఇంటర్వ్యూ చేసిన భామలు తెగ ఫేమస్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ల ముందు అరియానా, అషూరెడ్డి అలానే వర్మతో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇక మొన్నటికి మొన్న కూడా ఆషూరెడ్డి-వర్మ ఇంటర్వ్యూ ఎలా చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా సిరి స్టేజీ […]
తెలుగు సినీ దర్శకులు హరీష్ శంకర్, బీవీఎస్ రవిల మధ్య జరుగుతున్న ట్వీట్స్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి ట్వీట్ పై ఒకరు చర్చనీయాంశమైన విమర్శలు పోస్ట్ చేస్తున్నారు. అధికారాన్ని అనుభవించమని ఒకరంటే… ట్వీట్స్ డిలేట్ చేయడం పిరికితనం అంటూ మరొకరు సూటిగా జవాబులను సంధించుకుంటున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పుడూ కలిసుండటమే చూస్తుంటాం. ఒకవేళ లోపల గొడవలేమైనా ఉన్నా పెద్దగా పబ్లిక్ లో డిస్కస్ చేయరు. విభేదాలను గుట్టుగానే పరిష్కరించుకుంటారు. […]
ఫిల్మ్ డెస్క్- అన్ స్టాపబుల్.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలుసు కదా. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని ఈ షో అలరిస్తోంది. దేశంలోని ఎంటర్టైన్ మెంట్ రంగంలో అన్ స్టాపబుల్ షో నెంబర్ వన్ అయ్యిందంటే ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక […]
బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు దేశంలోనే టాప్ టాక్ షో కావడం నిజంగా గర్వించతగ్గ విషయం. ముఖ్యంగా బాలయ్య అన్ స్టాపబుల్ ఎనర్జీ ఈ షోకి ప్రధాన బలమైంది. హోస్ట్ గా బాలకృష్ణ టైమింగ్ ఓ రేంజ్ లో ఉంది. అయితే.. ఆహా అంటే మెగా కాంపౌండ్ కి చెందిన ఓటీటీ. అల్లు అరవింద్ తలుచుకుంటే […]