మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించడం, ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం చాలా సందర్భాల్లో చూసుంటారు. కొందరైతే పోలీసుల మీదే చేయి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అలాంటి వారికి జైల్లో రాచమర్యాదలు చేసి బయటకు పంపుతూ ఉంటారు. కొందరు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి సెలబ్రిటీలు అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో వ్యక్తి చేరాడు. ఒక్క రోజు జైలు జీవితం గడిపి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెలబ్రిటీ […]
నేటి కాలంలో అమ్మాయి పుట్టాలని కొంతమందే కోరుకుంటుంటే.. అబ్బాయి పుట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా కనిపించిన దేవుడికల్లా మొక్కుతు పూజలు చేస్తున్నారు. రాబోయే తరాల్లో తమ వంశం నిలబడాలంటే ఖచ్చితంగా కనీసం ఒక్క కొడుకైన ఉండాల్సిందే అంటూ కొడుకు పుట్టాలని కోరుకుంటుంటారు. ఇలాగే భావించిన ఓ మహిళ కొడుకు పుట్టాలని చాలా దేవుళ్లకు మొక్కుకుంది. కానీ ఒకరి తర్వాత ఒకరు ఏకంగా ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. దీంతో ఆ మహిళ తీవ్ర మానసిక వేదనకు […]
చూడటానికి పొట్టిగా ఉన్నారు. మరుగుజ్జు వ్యక్తులు కదా అని తక్కువ అంచనా అస్సలు వేయకండి. వీరు చేసిన సాహసం వింటే ముక్కున వేలేసుకుని ఔరా అంటారు. అవును.. మీరు చదివింది ముమ్మాటికి నిజమే. వీరి చేసింది చూసి పోలీసులే బిత్తరపోయి హ్యాట్సాప్ అంటున్నారు. అసలు వీళ్లు అంతలా చేసిన సాహసం ఏంటోననే కదా మీ ప్రశ్న? అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కండ బలం కన్న, గుండె బలం ఎంతో గొప్పదని పెద్దలు […]