ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.
మనకు తెలిసినంత వరకు దానం చేసే వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఈజీగా గుర్తుకు వచ్చే పేరు కర్ణుడు. ఎందుకంటే ఆయన ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడని చెప్తారు. కానీ కర్ణుడి లాంటి వ్యక్తి ఉన్నాడని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఈ లోకంలో మనిషిని నడిపించేది డబ్బు అంటారు... ఆ డబ్బు సంపాదన కోసం రాత్రిపగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు. అలాంటిది కోట్ల ఆస్తిని దానం చేయడం సామాన్య విషయం కాదు.
సాధారణంగా హెలికాప్టర్లు.. చాపర్లు వంటి వాటిని సినీ, సెలబ్రిటీలు వాడుతుంటారు. వ్యాపారవేత్తలు కూడా కొనుగోలు చేస్తారు. కాకపోతే.. వారికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రావు. ఘీ క్రమంలో తాజాగా కరీంనగర్ వాసి ఒకరు హెలికాప్టర్ కొనుగోలు చేయడం.. ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు వ్యక్తి.. కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు.. యాదగిరిగుట్టకు తీసుకు వచ్చాడు. ఇక యాదాద్రిలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌కు పూజలు నిర్వహించడం ఇదే ప్రథమం. దాంతో జనాలు పెద్ద ఎత్తున […]
బిస్లరీ భారత్ లో పాపులర్ వాటర్ బాటిల్ బ్రాండ్. దేశంలో ప్రతీ పల్లెనూ ఈ బిస్లరీ బ్రాండ్ పలకరించింది. ఏ షాప్ కి వెళ్లినా ‘అన్నా బిస్లరీ బాటిల్ ఉందా’ అని అడిగేంతగా ఈ బ్రాండ్ కస్టమర్లను ఆకర్షించింది. బిస్లరీ బ్రాండ్ ని ఇమిటేట్ చేయాలని చాలా కంపెనీలు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాయి. బిస్లరీ కంపెనీలా తాము కూడా మార్కెట్ లో టాప్ లో ఉండాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గత కొన్ని దశాబ్దాలుగా బిస్లరీ […]
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్ను మూశారు. ముంబై సమీపంలోని పల్ఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై కారులో వెళ్తుండగా డివైడర్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పల్ఘర్ పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షాపూంజి, […]
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం.. అన్నదానం చేయడం, హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు, ఆహారం పంచడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక తండ్రి తన కొడుకు జ్ఞాపకార్థం ఏకంగా పెట్రోల్ ని ఉచితంగా దానం చేశాడు. సూర్యాపేటకు చెందిన గండూరి ప్రకాష్ అనే వ్యాపారవేత్త తన కొడుకు ప్రీతం జోనా వర్ధంతి రోజున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కొడుకు జ్ఞాపకార్థం ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయన ప్రచారం చేయడంతో […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అలాగే దర్శకుడు పూరి కూడా లైగర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక లైగర్ రిలీజ్ ముందే మరో పూరి తీసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ అంటూ వార్తలు […]
నటి పూర్ణ అటు హీరోయిన్ గా నటిస్తూనే ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 2004లో యాక్టింగ్ ప్రారంభించిన ఈ మలయాళం భామ.. 2007లో శ్రీమహాలక్ష్మీ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీమటపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రవిబాబు తెరకెక్కించిన అవును సినిమాతో హార్రర్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు కామెడీ షోలు, డాన్సింగ్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఇన్నాళ్లు తన పర్సనల్ లైఫ్ గురించి […]
‘హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్’.. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. వారు కేవలం మాటలు చెప్పడమే కాదు.. దీన్ని ఆచరణలో పాటించారు కనుకే జీవితంలో విజయం సాధించారు. మరి జీవితంలో విజయం సాధించాలంటే.. గొప్ప గొప్ప చదువులు, ఆర్థిక సహకారం, ఆలోచన ఉంటే విజయం సులభంగా వస్తుందా అంటే కాదు. ఆ లక్ష్యం మదిలో మెదులుతూ ఉండాలి. అందుకు పట్టుదల తోడై ఉండాలి. జీవితంలో విజయం సాధించిన చాలామంది జీవితంలో ఎన్నో […]