రీల్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి కావాల్సిన మొదటి ప్రామాణిక అంశం.. అత్యధిక ఫాలోవర్స్. సెలబ్రిటీలకంటే వాళ్లకి ఉన్న ఇమేజ్ కారణంగా వెంటనే ఫాలోవర్స్ వస్తారు. కానీ అప్పుడే స్టార్ట్ చేసిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకి అధిక సంఖ్యలో ఫాలోవర్స్ రావడం అంటే కష్టమే. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే సత్తా కంటెంట్ కి ఉంటుంది. మంచి కంటెంట్ తో వ్యూవర్స్ ని అలరిస్తే కనుక ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఒకప్పటితో పోల్చుకుంటే ఫాలోవర్స్ ని […]
‘సంపాదించాలన్నా కోరిక, తెలివి తేటలు ఉండాలి కానీ, కోట్లు సంపాదించొచ్చు..’ ఈ డైలాగ్ రోజూ వినేదే. కాకుంటే.. మనం ఆచరణలో పెట్టం. కానీ, ఓ యువతి అలా కాదు.. తనకు నచ్చిన పనినే తనకు లాభదాయకంగా మార్చుకుంది. రోజూ బీచ్ వెంట తిరుగుతూ లక్షలు సంపాదిస్తోంది. ఇందుకు ఆ యువతి తన శ్రమనంతా దారపోస్తుంది అనుకుంటే పొరపాటు.. తన తెలివితేటలు ఉపయోగిస్తోంది అంతే. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టిందంటే చాలు.. కాసులు కురవాల్సిందే. అందుకు ఆమె.. […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే అదో పెద్ద రావణ కాష్టం అయిపోయింది. ఊరొదిలి సిటీ వచ్చి చాలీ చాలని జీతాలకి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి మనసొప్పుకోదు. అలా అని ఖాళీగా ఉంటే ముద్ద దిగని పరిస్థితి. పోనీ వ్యాపారం చేద్దామంటే అంబానీ, అదానీల రేంజ్ కాదు. బ్యాంకులు కూడా ఈ మధ్య తరగతి వాళ్ళని నమ్మి లోన్లు ఇవ్వవు. ఆస్తులు ఏమైనా ఉంటే తనఖా పెట్టాలి. పోనీ రిస్క్ చేసి పెడదామన్నా గానీ ఖచ్చితంగా […]
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పానీ పూరికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో చాలా ప్రాముఖ్యత గల స్ట్రీట్ ఫుడ్. ఏ నీళ్లు వాడతారో తెలియదు. కానీ ఆ పానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పానీ పూరి అబ్బాయ్, అతని ఆ చేతులు ఆ పానీ డ్రమ్ములో ముంచి తీస్తుంటే.. ఆ రుచే వేరు. అంత చిరాగ్గా చేసినా కూడా ఎగబడి తినే జనం ఉన్నారు […]
దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు సంప్రదాయ వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారికి ‘ముత్యాల సాగు..‘ మంచి ఐడియా అని చెప్పొచ్చు. తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయల లాభం పొందే వ్యాపారం ఇది. సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు లేదా మసెల్స్ (నల్ల నత్తలు) పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్ప/ముత్యపుచిప్ప లోపలి పోరల్లో జరిగే రసాయన చర్యల […]
పల్లెటూర్లలో సినిమా థియేటర్లు ఉండవు. సిటీకి వెళ్లి చూడాల్సి వస్తుంది. లేదంటే సినిమా రిలీజైన ఆరు నెలలకో, ఏడాదికో పండగ సందర్భంగా వీధిలో ప్రాజెక్టర్ పెట్టి ప్రదర్శిస్తారు. ఆ రోజులు తలచుకుంటే భలే అనిపిస్తుంది కదూ. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా. మీకెప్పుడైనా అలా ఒక సినిమాని ప్రదర్శించాలని అనిపించిందా? ఒకటి, రెండు రోజులు సినిమా ప్రదర్శిస్తే ఏముంటుంది? రోజూ సినిమా బొమ్మ ఆడితే వచ్చే ఆ కిక్కే వేరు అని మీకు అనిపించిందా? […]
వ్యాపారం చేయాలి అనే తపన ఉంటే చాలు. అది చిన్నది అయినా పెద్దది అయినా ఆదాయం మాత్రం పక్కా వస్తుంది. ముఖ్యంగా చాలా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఐడియాస్ చాలానే ఉన్నాయి. వీటిలో ఇంట్లో ఉండే ఆడవాళ్లే సొంతంగా కొన్ని వస్తువులు తయారు చేసి లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే ఎంతో మంది ఆడవాళ్లు పలు రకాల వ్యాపారాలు, వస్తువులు తయారు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. హౌస్ వైఫ్స్ కూడా ఇలాంటి […]
‘కూటి కోసం కోటి విద్యలు..‘ మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్నది ఈ సామెత భావం. ఈ వ్యాఖ్యానికి సరైన వ్యక్తిని నేనే అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఓ వ్యక్తి. ‘సుఖాంత్ సర్వీసెస్’ అనే పేరుతో అంత్యక్రియల వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు. ఏడాదికి రూ. 2000 కోట్ల టర్నోవర్ దిశగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాడు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ‘ఇండియా […]
చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు చేయాలి అని ఉండదు. కొందరికి సొంతకాళ్లపై నిలబడాలి అని ఉంటుంది. ఇంకొందరు చిన్నదైనా పర్లేదు సొంతంగా వ్యాపారం చేసుకుని లైఫ్ ఎదగాలని భావిస్తుంటారు. వెనుకటి రోజుల్లో అంటే ఇలాంటి ప్రయత్నాలు అసాధ్యంగా ఉండేవి. కానీ, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఎంఎస్‌ఎంఈ స్కీమ్లు, రాష్ట్ర ప్రభుత్వాల సాయాలు చాలానే ఉన్నాయి. గతంలో మీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత దానిని షూరిటీగా పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. కానీ, ఇప్పుడు మీరు […]
మంచి మార్కులతో పాస్ అయి.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి.. ప్రజెంట్ డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ పొందితే కానీ.. మంచి ఉద్యోగం లభించదు. ఏదో అరకొర చదువులు చదివి.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే.. చాకిరీ ఎక్కువ.. సాలరీ తక్కువ వచ్చే ఉద్యోగాలే దొరుకుతాయి. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే పెట్టుబడి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అంత ఆర్థిక స్థోమత లేదు.. మరేం చేయడం… అలాంటి వారి కోసం మార్కెట్ నిపుణులు అతి తక్కువ పెట్టుబడితో […]