ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు నుండి ఎస్‌బిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయని భావించిన వినియోగదారులకు.. మొండి చేయి చూపించింది.
‘కూటి కోసం కోటి విద్యలు..‘ మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్నది ఈ సామెత భావం. ఈ వ్యాఖ్యానికి సరైన వ్యక్తిని నేనే అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఓ వ్యక్తి. ‘సుఖాంత్ సర్వీసెస్’ అనే పేరుతో అంత్యక్రియల వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు. ఏడాదికి రూ. 2000 కోట్ల టర్నోవర్ దిశగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాడు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ‘ఇండియా […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. బ్యాంకు కి వెళ్లి క్యూ లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసే రోజులు చాలా వరకు పోయాయి. ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్.. ఏటీఎం కార్డుతో ఎప్పుడంటే అప్పుడు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నా జనాలు. తాజాగా ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఏటీఎంలలో లావాదేవీలపై పదిహేడు రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు […]
టీవీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పని సరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ టీవీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటి సైజును బట్టి, ధరలు ఉంటాయి. అయితే కొంతమందికి పెద్ద టీవీ కొనాలని ఆశ ఉన్న..వారి బడ్జెట్ సరిపోక ఆలోచిస్తుంటారు. రూ. 10వేల లోపు కనీసం ఓ మోస్తారు పెద్ద టీవీ వస్తే బాగుండు అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే తక్కువ ధరలో వచ్చే చిన్న టీవీ తీసుకునేందుకు సుముఖంగా […]
సాధారణంగా బంగారం అంటే అందరికి ఇష్టం. మహిళలకు అయితే చాలా ఇష్టం. బంగారపు వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పసిడి ప్రియులు ఎలా పెరుగుతున్నారో, వాటి ధరలు కూడా అలానే పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. దేశానికి బంగారం దిగుమతులు పెరిగిపోతుండటం, అదే సమయంలో వాణిజ్య లోటు ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై టాక్స్ పెంచింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 […]
కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలం థియేటర్లు మూతపడి ఓటిటి వేదికలకు విశేష ఆదరణ పెరిగింది. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువగా ఓటిటిలలో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక సినిమాలే కాకుండా టీవీ ప్రోగ్రాంలు, ఎంటర్టైన్ మెంట్ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ లకు అలవాటుపడిన జనాలు అన్ని ఓటిటిలను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎంటర్టైన్ […]
చదువు పూర్తి అయ్యాక ఏమి చేయాలి? చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాన్ని ఎలా సాధించాలి? చాలా మంది విద్యార్ధులకు అర్ధం కాని ప్రశ్నలు ఇవి. ఈ విషయంలో సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే సరైన వేదిక బిజినెస్ స్కూల్ ఎక్స్ పో-2022. ఈరోజుల్లో గ్రాడ్యుయేషన్ తరువాత బిజినెస్ స్కూల్స్ లో చేరి తమ కెరీర్ లను చక్కదిద్దుకుంటున్న స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ అయ్యింది. గ్రాడ్యుయేషన్ […]
బంగారం ధరలో మార్పు లేేదు 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,990. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,090. 1కిలో వెండి 73,000 బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలో మార్పు లేదు. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 990 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 […]