ఈమధ్య కాలంలో ప్రయాణంలో ఉన్న వాహానాలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. రన్నింగ్ వెహికల్స్‌లో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ వీడియో వెలుగు చూసింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. దాంతో అతడు కళ్లు తిరిగి స్టీరింగ్ మీదే పడిపోయాడు. అయితే అదృష్టం కొద్ది.. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ వివరాలు. ఈ సంఘటన తమిళనాడులో […]
మన చుట్టూ కాదు కదా.. కనీసం మన ఇంట్లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునేంత తీరక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చిన్న మాట సాయం, ఆర్థిక సాయం చేయాలన్నా.. ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. అలాంటిది.. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. ఇతరులను కాపాడే వారు చాలా తక్కువ. తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వేరే వారి ప్రాణాలు కాపాడే వారిని దైవం అనవచ్చు. ఈ కోవకు చెందిన సాహసమే చేశాడు ఓ ఆర్టీసీ […]
ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు.. ఆకలి కేకలు. తిందామంటే తిండి దొరకదు – కొందామంటే డబ్బు సరిపోదు. కిలో చికెన్ 2వేలు, కేజీ ఉల్లిపాయలు ఐదు వందలు. కనీసం గుడ్డు తిందామంటే ఒక్కోటి 50 రూపాయలపైనే. పెట్రోల్, డీజిల్ వెయ్యి పైమాటే.. ఇలా ఏదీ కొనలేని దుర్భర పరిస్థితి. కూడబెట్టిన రూపాయో.. రెండురూపాయలో.. ఇన్నాళ్లు నెట్టుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. సామాన్యులు నుంచి ప్రముఖుల […]
ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పని సరి.. లేదంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ ఓ బస్సు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఎక్కడైనా చూశారా? అలాంటి సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో […]
ఇంటర్నెట్ చవకగా లభించడం.. న్యూ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు పలు వినోద కార్యక్రమాలను రూపొందించడం, వినూత్న రీతిలో వీడియో గేమ్స్ డిజైన్ చేయడం వంటివి చేస్తున్నారు. వీటి పట్ల ఆకర్షితులైన వారు.. ఆ తర్వాత వాటికి బానిసలుగా మారి.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ.. తల్లిదండ్రులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు అమ్మాయిలు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా […]
నిజం చెప్పులు వేసుకుని బయటకి వచ్చే లోపు.. అబద్దం నాలుగు ఊర్లు తిరిగేసి వస్తుంది అంటారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ సామెత ఇప్పుడు అక్షర సత్యం అవుతుంది. ఏదైనా ఒక వార్త బయటకి రాగానే.. అందులో నిజానిజాలు గురించి పట్టించుకోకుండా అంతా గుడ్డిగా ఆ వార్తని షేర్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముందుగాఆ వార్త ఏమిటో యధాతధంగా చూద్దాం. మారేడు మాన్ దిన్నె గ్రామం చాలా […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాస్త ప్రమాదాల సంఖ్య తగ్గినా.. లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే ముఖ్య కారణం అని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి నడపడం.. అతి వేగం, నిద్ర లేమితో ప్రయాణాలు ఇలాంటి కారణాల […]
ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్న కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇలాంటి ప్రమాదాలు డ్రైవర్లు ముందే పసికట్టి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా 30 మందితో వెళ్తున్న బస్సు డ్రైవర్ తనకు గుండె పోటు వచ్చినా.. ప్రాణాలు బిగపట్టి […]
బస్సులో 40 మంది ప్రయాణికులు..మెరుపు వేగంతో దూసుళ్తున్న బస్సు, హఠాత్తుగా ఊడిపోయిన టైర్. ఇది వినటానికి సినిమాటిక్ స్టైల్ లో ఉన్న అక్షరాల నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా?…తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా సమీపంలో చోటుచేసుకుంది. మనం మాములుగా ఏదైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు సడెన్ గా ముందు టైర్ అయినా వెనుక టైర్ అయినా ఉడునట్టు అనిపిస్తేనే ఎంతో భయపడిపోతాము. అలాంటిది బస్సులో 20 నుంచి 50 మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల బస్సు […]