శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వివరాలు..
ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తిరుమతి నుండి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. డివైడర్‌ను దాటుకొని పిట్టగోడను ఢీ కొట్టిన ఘటన మర్చిపోక ముందే.. మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోంచి డ్రైవర్ దూకేయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులోంచి డ్రైవర్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దూకేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. డ్రైవర్ […]
నయనతార నటించిన ఓ2 సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో నయనతార సహా కొంతమంది బస్సులో ప్రయాణిస్తుంటారు. కొంత దూరం వెళ్ళాక కొండ చరియలు విరిగి పడడంతో రోడ్డు అకస్మాతుగా బీటలు వారి విడిపోయి పెద్ద గుంత ఏర్పడుతుంది. ఆ సమయంలో అటుగా వస్తున్న బస్సు ఆ గుంతలో పడిపోతుంది. అదే సమయంలో వర్షం కూడా కురవడంతో బస్సుపైన మట్టి కూరుకుపోయి సమాధిలా తయారవుతుంది. లోపలున్న వాళ్లకి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే […]
కార్తీకమాసం వచ్చిదంటే శబరిమలకు వెళ్లే యాత్రికుల సంఖ్యా పెరుగుతుంది. దేశనలుమూలల నుంచి యాత్రికులు, స్వామి మాలలు ధరించిన స్వాములు బస్సులో శబరిమలకు వస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. దీక్ష పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి ముడుపులు చెల్లించేందుకు శబరిమలకు బయలుదేరతారు. ఈ క్రమంలో శబరిమల వస్తున్నా యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులతో శబరిమల వెళ్తుండగా కేరళలోని పతనం తిట్ట సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. […]
వాళ్లందరూ క్రికెటర్లు. గ్రౌండ్ లో మ్యాచ్ పూర్తి చేసుకుని.. ఎయిర్ పోర్ట్ కి తిరుగు పయనమయ్యారు. అప్పటివరకు జరిగిన మ్యాచ్ గురించి తోటీ క్రికెటర్లతో బస్సులో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11 నుంచి విశాఖపట్నంలో మహిళల […]
Viral Video: హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ద్వి చక్ర వాహనదారులకు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూటికి తొంభై శాతం ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలవ్వటం సహజం. ప్రమాదాల సందర్భంగా తలకు ఎలాంటి రక్షణ లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. అందుకే ట్రాఫిక్ అధికారులు హెల్మెట్ పెట్టుకోవాలని పదేపదే చెబుతుంటారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో.. నాణ్యమైన హెల్మెట్ పెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ తలను […]