ఈ మద్య వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కొన్నిసార్లు అక్రమ సంబంధాల కారణంగా భార్యభర్తలను ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఓ బీజేపీ నాయకుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో కారులో షికారు చేస్తుండగా భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో స్థానిక బీజేపీ నేత మోహిత్ సోంకర్ తన స్నేహితురాలితో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో అతని భార్య చూసి వారిని […]
దేనికైనా మనకంటూ రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. మనకంటూ ఒక్క రోజు వచ్చే వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్న భరించక తప్పదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబానికి అనుకోకుండా ఓ రోజు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. అదృష్టం కలిసి వచ్చి గిరిజన కూలీ నుంచి లక్షాధికారి అయినాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా వజ్రాల […]