మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం యొక్క అభివృద్ధి పుస్తకంలో మరో అధ్యాయం చేరనుంది. హైదరాబాద్ లో కూడా బుల్లెట్ రైలు పరుగులు పెట్టే సమయం త్వరలోనే రాబోతుంది. దీని కోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. ముంబై-హైదరాబాద్ నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ, రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు.. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించగా.. ఈ ప్రాజెక్టుకి మహారాష్ట్ర […]
మనకు ఎలాంటి ప్రమాదం జరగదు.. నష్టం కలగదు అని తెలిసినా సరే.. కష్టంలో ఉన్న తోటి మనిషిని అదుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తాం. కళ్ల ముందు అన్యాయం జరిగినా.. మనకెందుకులే అని తేలికగా తీసుకుని ముందుకు వెళ్లిపోతాం. కనీస మాట సాయం చేయాడానికి కూడా వెనకాముందు ఆలోచించే సమాజంలో బతుకుతున్నాం. అలాంటి లోకంలో.. తోటి వారి ప్రాణాలు కాపాడటం కోసం.. తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది సైనికులు మాత్రమే. కానీ తోటి […]
తెలుగు ప్రజలకు శుభవార్త. త్వరలోనే ప్రతిష్టాత్మక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది. దేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన మెట్రో సర్వీసులు నగరవాసులకు, ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా మారాయి. బస్సుల్లో గంటల్లో చేరు గమ్యస్థానాలను మెట్రో ద్వారా నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. ఇప్పుడు నగర వాసులకు మరింత సౌలభ్యం చేకూరే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు […]