ఇటీవల దేశ వ్యాప్తంగా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి.. సాంకేతిక లోపాలు.. ఇతర కారణాలు ఏవైనా ఎంతో మంది కార్మికుల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పడు కంటితూడు చర్యలు తీసుకుంటారు.
ఈ దంపతులకు పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత ఓ కూతురు జన్మించింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. మేము మంచాన పడితే కూతురే చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ, అదే కూతురు.. ప్రియుడి కోసం ఏకంగా కనిపెంచిన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసి కాటికి పంపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
హోలీ సంబరాల్లో దారుణం జరిగింది. ఫ్రెండ్స్ తో హ్యాపీగా హోలీ జరుపుకుంటున్న ఓ యువకుడిని కొందరు దుండుగుల గొంతు కోసి పరాయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఈ మధ్యకాలంలో కొంత మంది మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి మగాళ్లపై మనసుపడుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రేమా, గీమా అంటూ చివరికి కట్టుకున్న భర్తను కాటికి పంపి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడిపై మోజుపడింది. ఇక ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని […]
కన్న తండ్రిని శిక్షించి న్యాయం చేయమని రక్తంతో లేఖ రాశారు ఇద్దరు కూతుర్లు. లేఖ రాసిన ఆరేళ్ళ తర్వాత న్యాయం దక్కింది. చివరకు హంతక తండ్రికి శిక్ష పడింది. ఆ కూతుర్లు ఎవరు? అతను ఎవరు? ఆ తండ్రి చేసిన తప్పేంటి? కన్న తండ్రిని శిక్షించమనేంత పెద్ద నేరం అతనేం చేశాడు? వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ వాసులైన లతికా బన్సల్(21), ఆమె చెల్లి తాన్య ఇద్దరూ తమ తల్లి చావుని ప్రత్యక్షంగా చూశారు. సరిగ్గా ఆరేళ్ళ క్రితం […]