చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. కేవలం ప్రారంభమైన రెండు నెలలలోనే 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్ జీపీటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి దీని వల్ల యూజర్లకు లక్షల్లో డబ్బులు కూడా రాబోతున్నాయి.
ప్రతి సంస్థలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఉంటుంది. అందుకోసం సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆ సాఫ్ట్ వేర్ లో బగ్స్ రూపంలో దోషాలు ఏర్పడి.. పనికి అడ్డంకిగా మారతాయి. అవి సంస్థలు సైతం కనిపెట్టలేవు. దీంతో హ్యాకర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు రంగంలోకి దిగి వాటిని కనిపెడుతుంటారు. కనిపెడితే భారీ నజరానా కూడా తీసుకుంటారు.
టెక్ డెస్క్- గూగుల్ క్రోమ్.. ప్రపంచమంతా మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్. విండోస్, ఆండ్రాయిడ్‌లో బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది వాడేది గూగుల్ క్రోమ్ నే. ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి ఇతర సాఫ్ట్ వేర్ లు ఉన్నా, అవి కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం గూగుల్ క్రోమ్ కు ప్రమాదం వచ్చిపడుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 కోట్ల మంది గూగుల్ […]