హరియాణాకు చెందిన ఒక ముర్రాజాతి దున్నపోతు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. దీని ముందు లగ్జరీ కార్ల విలువ కూడా దిగదుడుపు అనే చెప్పాలి.
దున్నపోతులా తిని తొంగోడం కాదు, కాస్త పని కూడా చేసి పైసలు సంపాదించాలి అని తండ్రులు సోమరిపోతు కొడుకులను తిడుతూ ఉంటారు. అలా ఎవరైనా తిట్టే వారు ఉంటే ఒకసారి ఈ దున్నపోతును చూడండి. మనసు మార్చుకుంటారు. ఎందుకంటే మిగతా దున్నపోతుల్లా ఎక్కువే తిన్నా ఏడాదికి కోటి రూపాయలు సంపాదించి పెడుతుంది రైతుకి. మరి ఆ దున్నపోతు ఎవరు? దాని చరిత్ర ఏంటి? యజమాని ఎవరు? ఎక్కడిది? మేపడానికి దాని ఖర్చు ఎంత? ఆ వివరాలు మీ కోసం.
గ్రామాల్లో పంచాయితీలు, వివాదాలు, గొడవలు, కొట్లాటల గురించి అందరికీ తెలుసు. అయితే చాలా వరకు కుటుంబాలు గానీ, గ్రామాలు గానీ చెరువులు, ఆస్తులు పొలాల కోసం గొడవలు పడతారు. ఆ గొడవలు ముదిరితే గ్రామ పెద్దలు, పోలీసుల వరకు వెళ్తుంది. అయితే ఇప్పుడు ఓ పంచాయితీ చాలా గ్రామాలను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఓ రెండు గ్రామాలు దున్నపోతు కోసం గొడవకు దిగాయి. ఆ దున్నపోతు తమకే కావాలంటూ పట్టుబట్టాయి. ఊరి పెద్దలు, పోలీసులు కూడా వారికి […]
ఏ విమానమో, హెలికాఫ్టరో అందనంత ఎత్తు నుంచి ఎగురుతుంటే చూసి మురిసిపోతుంటారు. పిల్లకాయలైతే చేతులు ఊపుతూ బాయ్ బాయ్ అని కేరింతలు కొడుతుంటారు. ఆ విమానం గానీ, హెలికాఫ్టర్ గానీ మన ఇంటి మీద నుంచి వెళ్తే బాగుణ్ణు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక రైతు మాత్రం తక్కువ ఎత్తు నుంచి హెలికాఫ్టర్ వెళ్లినందుకు పైలట్ పై ఫిర్యాదు చేశాడు. హెలికాఫ్టర్ శబ్దం వల్లే తన గేదె చనిపోయిందని ఒక రైతు పోలీస్ స్టేషన్ […]
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అని అందరికీ తెలిసిందే. టెక్నాలజీ, ఐటీ రంగాల్లో ఎంత దూసుకుపోతున్నా కూడా మనల్ని వ్యవసాయ ఆధారిత దేశంగానే చూస్తుంటారు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది ఆదాయం కోసం వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. అయితే వ్యవసాయం తర్వాత అత్యధిక మంది పాల ఉత్పత్తినే ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. అలాగే పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం ఆధారంగా పాడి పరిశ్రమను వ్యాపారంగానూ, ఆదాయ వనరుగానూ చూస్తున్నారు. చాలా […]
ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడే బైక్ బుల్లెట్. ఎలాగైన బుల్లెట్ బైక్ ను కొని రయ్యు రయ్యుంటూ రోడ్లలపై దూసుకెళ్లాలని యువత కోరుకుంటుంటారు. అలా ఎంతో వేగంతో దూసుకెళ్లి చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బుల్లెట్ బండిపై దూసుకెళ్లిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. విషయం ఏంటంటే? ఓ మారుమూల గ్రామంలో ఓ ముసలవ్వ […]
ఆత్మలు మనిషి శరీరంలో ప్రవేశిస్తాయని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయంటే ఎవరూ నమ్మరు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. అది కూడా గేదె ఆత్మ అని అంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజాగంజ్ జిల్లాలోని రుద్రపూర్ శివనాథ్ గ్రామానికి చెందిన బుధిరామ్ అనే వ్యక్తి.. నాగపంచమి రోజున తనలో గేదె ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. గత కొన్నేళ్ళుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్‌వేస్‌లో ఉద్యోగిగా రిటైర్మెంట్ పొందిన బుధిరామ్ […]
Viral Video: ఏదైనా నగల షాపు, కార్ల షోరూం లాంటి వాటి ప్రారంభోత్సవానికి హీరోయిన్స్‌ను రిబ్బన్ కటింగ్ కోసం పిలవటం సర్వ సాధారణం. అలాగే ఏదైనా ఒక ఊర్లో ప్రజలకు సంబంధించిన వాటి ప్రారంభోత్సవాలు జరిగినపుడు ప్రజా ప్రతినిధులను రిబ్బన్ కటింగ్ కోసం పిలుస్తుంటారు. కానీ, కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి ఓ దున్నపోతును ముఖ్య అతిధిగా పిలిచారు. దానితోనే రిబ్బన్ కటింగ్ చేయించారు. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేశారంటే.. […]
గేదె మృతి చెందడంతో దాదాపుగా 1000 జనాలు ఆసుపత్రికి పరుగులు తీశారు. వినటానికి ఆశ్చర్యంగా ఇది ముమ్మాటికి నిజం. సానుభూతితో చనిపోయిన గేదెను చూడటానికి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు గేదే చనిపోతే ఆసుపత్రికి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే? అది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతంలోని ఓ గ్రామం. ఇటీవల అదే గ్రామంలో ఓ వేడుక జరిగింది. ఆ వేడుకకు గేదె పాలతో తయారు చేసిన తియ్యటి పదార్థాలను వచ్చిన 1000 […]
కఠిన చట్టాలు – ఆఖరికి ఎన్‌కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేక పోతున్నాయి. దేశంలో అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపైనే కాకుండా మూగజీవాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మూగజీవాలపై అఘాయిత్యాలకు పాల్పడితే అవి ఎవరికి చెప్పుకోలనే ధైర్యమో మరి ఇంకొకటో తెలీదు కానీ వాటిపై పడి తమ వాంఛ తీర్చుకుంటున్నారు. కామాంధులు ఆఖరికి నోరు లేని పశువులను […]