భారతదేశంలో విద్యార్థుల్లో చాలా ప్రతిభ దాగివుంది. కానీ అనుకోని పరిస్థితులు వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎంతో మంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇలాంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చింది. “SBI ఆశా స్కాలర్ షిప్ 2022” పేరుతో పేద విద్యార్థులకు ఈ అవకాశం అందిస్తోంది. ఈ స్కీమ్ ని SBI, బడ్డి4స్టడీ […]
విద్యార్ధులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాల విద్యార్ధులకు స్కాలర్ షిప్ ఇస్తూ ఆర్ధిక భరోసాను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పలు కార్పొరేట్ కంపెనీలు, ఇతర పెద్ద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులకు చేయుతనిస్తున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ శుభవార్త వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్. అది ఏమిటంటే.. ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు […]