Buddha Venkanna: ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న.. టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. గెలుపుపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. వారిలో వారు పోట్లాటలతో, మాటల యుద్ధం చేసుకుంటూ.. అధిపత్యం కోసం కొట్టుకుంటున్న తీరు చూసి టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు తాజాగా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. పార్టీలో తనను కావాలనే పక్కకు పెడుతున్నారని.. […]
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై కొంతమంది చెత్తవాగుడు వాగుతున్నారని.. వారి పని పట్టడానికి 100మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామని.. చంపడానికైనా, చావడానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. తమ బ్యాచ్ 24 గంటలు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇది […]
టీడీపీ నేత బుద్ధా వెంకన్న Jr.యన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల వ్యవహారంపై చంద్రబాబు సైతం కన్నీరు పెట్టారు. దీనిపై పార్టీలకతితంగా కూడా నేతలు కొందరు స్పందించి చంద్రబాబకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు చేస్తున్నారు. వర్ల రామయ్య […]
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ప్రభుత్వం, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు క్షపాణలు చెప్పాలంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన చంద్రబాబు ఇంటి ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. అప్పిటికే చంద్రబాబును కలవడానికి అక్కడికి వచ్చిన బుద్ధా వెంకన్న, గద్దె రామ్మెహన్ మరి కొంతమంది తెదేపా కార్యకర్తలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. […]