మనిషి డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికైనా సిద్దపడుతున్నారు. జాలీ, దయా.. మంచి, మానవత్వం మరిచిపోయి డబ్బుకోసం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నాడు. ఓ వ్యక్తి డబ్బు కోసం ఏడాది వయసు ఉన్న పిల్ల గొరిల్లాను తల్లి నుంచి దూరం చేసి జూ నిర్వాహకులు అమ్మాడు. అప్పటి నుంచి దాని జీవితం అంధకారంగా మారిపోయింది.. ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన గొరిల్లా 32 సంవత్సరాలకు పైగా ఎత్తైన మాల్‌పై నిర్మించిన జూలో మగ్గిపోతూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. […]