రష్మీ గౌతమ్ యాంకర్ గా, నటిగానే కాదు.. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించుకుంది. మరోసారి సమాజం మీద తనకున్న బాధ్యతను రష్మీ బయటపెట్టింది. ఒక ఘటనపై తన గళాన్ని బలంగా వినిపించింది.
ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం అన్నలతో తెగతెంపులు చేసుకునే చెల్లెళ్లను చూసుంటారు. కానీ ఎటువంటి ఆస్తులు లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యే ఆస్తి అని భావించే చెల్లెమ్మను చూశారా?
ప్రశ్నా పత్రంలో సోదరి, సోదరుడి గురించి దారుణమైన ప్రశ్న వస్తే.. రాసే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ యూనివర్శిటీ ప్రశ్నా పత్రంలో ఎవ్వరూ ఊహించని అత్యంత నీచమైన ప్రశ్న వేసింది. జనం దీనిపై ఫైర్ అవుతున్నారు.
ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్, మీటింగ్, చాటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్ల వరకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇలా డేటింగ్ చేస్తే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతుంటారు. అందుకే కొన్ని నెలలు, సంవత్సరాలు డేటింగ్ చేసుకుని తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇలా డేటింగ్ చేసిన తర్వాత కూడా పప్పులో కాలేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జంట అలా డేటింగ్ చేసి కూడా చేయకూడని తప్పు చేశారు. వాళ్లు […]
రాఖీ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్.. ఈ తమ్ముడికి మాత్రం ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం. ఆస్తి కోసం కొట్టుకునే అన్నాచెల్లెళ్లు, పగలు ప్రతీకారాలతో ఊగిపోతున్న అక్కాతమ్ముళ్లు ఉన్న ఈ రోజుల్లో వీళ్లు మాత్రం ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. రెండు కిడ్నీలు కోల్పోయిన తమ్ముడికి ఆ అక్క కిడ్నీ ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ రాఖీ సందర్భంగా కచ్చితంగా ఈ అక్కాతమ్ముళ్ల గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు అమన్ బాత్రా.. 29 […]
ప్రేమ.. రెండక్షరాల ఈ పదం చేసే మాయ అంతా ఇంతా కాదు. ప్రేమకు దైవాన్ని మించిన శక్తి ఉంది అంటారు. అవును మరి చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు, కూలిన సామ్రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో నిలిచిపోయారు. ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో కన్నా కూడా ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి. మానసకి పరిపక్వత వచ్చి.. జీవితంలో స్థిరపడిన తర్వాత ప్రేమ వివాహం చేసుకుంటే ఎవరు పెద్దగా […]
నేటికాలంలో చాలామందిలో ఓర్పు నశిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ఆవేశాలకు పోయి..దారుణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది క్షణికావేశంతో ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే సొంత వారిపై కూడా విచక్షణారహితంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడి కూర విషయంలో ఓ అన్న గొడ్డలితో చెల్లిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కూనవరం మండలం కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ పని చేసుకుంటూ జీవనం […]
ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది రాఖీ. కష్టసుఖాలే కాదు, సందర్భం ఏదైనా చేదోడు, వాదోడుగా నీకు నేన్నున్నాంటూ భరోసా కల్పిస్తూ రక్షాబంధన్ జరుపుకుంటారు. అక్క తమ్ముడికి, చెల్లి అన్నకు రాఖీ కట్టినప్పుడు ఆమెను సంతోష పరచడానికి ఏదైనా కానుక ఇస్తారు. కానుక చిన్నదైనా, పెద్దదైనా అది ఆమెకు ప్రత్యేకమే అవుతుంది. మరి, మీరు గిఫ్ట్ కొన్నారా? […]